Teacher : స్టూడెంట్ ను బాత్రూంలోకి తీసుకెళ్లి కోర్కెలు తీర్చుకుంటూ అడ్డంగా దొరికిన టీచర్
- By Sudheer Published Date - 03:47 PM, Mon - 12 February 24

సమాజంలో పిల్లలకు ఏది మంచో, ఏది చెడో, ఎలాంటి పనులు చేయాలో..ఎలాంటి పనులు చేయకూడదో..ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో వంటి మంచి బుద్దులు చెప్పాల్సిన టీచర్లు..ఇటీవల కాలంలో తమ కోర్కెలను తీర్చుకోవడం కోసం పిల్లలతో చేయకూడని పనులు చేస్తూ సమాజంలో తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది మహిళా టీచర్లు తమ కామ కోర్కెలను తీర్చుకోవడం కోసం..విద్యార్థులను లోబర్చుకుంటున్నారు. తాజాగా అమెరికాలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
మాన్హాటన్ పాఠశాలకు చెందిన షోషనా లెఫ్లర్ (37) అనేకెమిస్ట్రీ టీచర్..అదే స్కూల్లోని అబ్బాయి(17)తో సన్నిహిత సంబంధం పెట్టుకుంది. ప్రతి రోజు బాత్రూంలోకి ఆ అబ్బాయిని తీసుకెళ్లి దానికి లాక్ వేసి, లోపల కోర్కెలు తీర్చుకొని, కాసేపటి తర్వాత బయటకు వస్తుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎవరికీ తెలియదని అనుకుంది. ఆ అబ్బాయిని ఆమె బాత్రూంలోకి తీసుకెళ్లి, కాసేపటి తర్వాత బయటకు వచ్చి అతడిని డబ్బులు ఇస్తుండగా అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఆ సమయానికి ఆ విద్యార్థి క్లాస్ రూమ్‌లో ఉండి పాఠాలు వింటూ ఉండాల్సిన ఉందని, అతడిని ఎందుకు టీచర్ విచారించగా అసలు విషయం చెప్పి.. జాబ్ కు రిజైన్ చేసి వెళ్ళింది. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆమెపై పోలీసులకు పిర్యాదు చేసారు.
Read Also : Ashok Chavan: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి అశోక్ చవాన్.. కమల్‌నాథ్ కూడా.. ?