HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Sky Smiles On April 25

Wonderful : ఆకాశంలో అద్భుతం..ఆ నవ్వును అస్సలు మిస్ కావొద్దు

Wonderful : తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందని వారు తెలిపారు

  • Author : Sudheer Date : 20-04-2025 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sky Smiles On April 25
Sky Smiles On April 25

ఈ నెల 25వ తేదీన తెల్లవారుజాము సమయంలో ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందని వారు తెలిపారు. ఈ సమయంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే రేఖలో సమీపంలో కనిపించనున్నాయి. ఇది చూస్తే మనకు ఆకాశంలో ఒక స్మైలీ ఫేస్ లా కనిపించనుందని నాసా పేర్కొంది. ముఖ్యంగా ఈ దృశ్యాన్ని ఎలాంటి పరికరాల అవసరం లేకుండా కళ్లతోనే చూడవచ్చు.

Indravelli Martyrs : ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం

ఈ అద్భుత దృశ్యాన్ని మరింత స్పష్టంగా చూడాలంటే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ వాడితే బాగుంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్రహాలు మెరిసే ప్రకాశంతో కనిపించడంతో చిన్న పిల్లలు సహా పెద్దలు కూడా ఈ స్మైలీ ఆకారాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రశాంతమైన ప్రదేశాలు, వాతావరణం స్వచ్ఛంగా ఉండే ప్రాంతాలు ఉత్తమమని చెబుతున్నారు.

తెలంగాణలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట్, వరంగల్‌లో పాకాల సరస్సు, భద్రకాళి ఆలయం ప్రాంతాల్లో ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అడవులు, విశాఖపట్నంలో ఆర్కే బీచ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, తిరుపతిలో చంద్రగిరి కోట, కొండ వ్యూ పాయింట్లు అద్భుత దృశ్యానికి ఉత్తమమైన లొకేషన్లు కావున, ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • and a crescent Moon
  • morning sky
  • Saturn
  • Sky smiles on April 25
  • Venus
  • Wonderful

Related News

    Latest News

    • తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

    • ‎బొప్పాయి వీరికి చాలా డేంజర్.. పొరపాటున తిన్నారో ఇక అంతే సంగతులు!

    • విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

    • స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో బజాజ్ పల్సర్ 220F.. ధ‌ర ఎంతంటే?!

    • ‎అపరాజిత టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, వారు అస్సలు తాగకూడదట.. ఎవరో తెలుసా?

    Trending News

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd