HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Rain Themed Cafe In South Korea Goes Viral

Rain Free In Cafe : ఈ కేఫ్‌లో వర్షం ఫ్రీ.. కాఫీని సిప్ చేయగానే జోరువాన

వర్షపు జల్లులను చూస్తూ తాపీగా కాఫీ తాగాలంటే(Rain Free In Cafe) ఆ రెస్టారెంటుకు వెళ్లాల్సిందే.   

  • By Pasha Published Date - 03:21 PM, Sun - 26 January 25
  • daily-hunt
Rain Themed Cafe Rain Free In Rain Report Cafe South Korean Cafe Min

Rain Free In Cafe : కేఫ్‌లు ఎన్నెన్నో ఉంటాయి.  అయితే మనం చెప్పుకోబోయే కేఫ్ మాత్రం చాలా స్పెషల్. అక్కడ కాఫీ తాగితే వర్షం ఫ్రీ. ఇంతకీ ఎందుకు ? ఆ కేఫ్‌లో కాఫీకి, వర్షానికి ఉన్న లింకేంటి ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Republic Day 2025 : రిపబ్లిక్ డే పరేడ్.. త్రివిధ దళాలు, నారీశక్తి శకటాలు అదుర్స్

వర్షం.. ఇది వాతావరణంతో లింకున్న అంశం. వాతావరణం అనుకూలిస్తేనే వర్షం పడుతుంది. కానీ మనం చెప్పుకోబోయే రెస్టారెంటులో రోజూ వర్షం కురుస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా ? మరేం లేదు.. అది ‘రెయిన్ థీమ్డ్ కేఫ్’. నిత్యం అక్కడ వర్షం కురుస్తూనే ఉంటుంది. రోజులో 24 గంటల పాటు వర్షపు జల్లులను కురిపించేందుకు ఈ కేఫ్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. కృత్రిమ వర్షాన్ని కురిపిస్తుండటం వల్లే అందులో వర్షం అనేది సీజన్‌తో సంబంధం లేకుండా పడుతూనే ఉంటుంది. వర్షపు జల్లులను చూస్తూ తాపీగా కాఫీ తాగాలంటే(Rain Free In Cafe) ఆ రెస్టారెంటుకు వెళ్లాల్సిందే. అయితే ఇది మన దేశంలో లేదు.

Also Read :Tik Tok Race : టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ కంపెనీ

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇటావోన్‌ ప్రాంతంలో ఈ కేఫ్ ఉంది. దీని పేరు  ‘రెయిన్‌ రిపోర్ట్‌’. నిత్యం అక్కడ వర్షం కురుస్తుంటుంది కాబట్టి దీనికి ‘రెయిన్ రిపోర్ట్’ అనే పేరును పెట్టారు. ఈ కేఫ్‌లో మనం కూర్చున్న టేబుల్‌పై కాఫీ కప్పును పెట్టగానే వర్షం పడటం మొదలవుతుంది. వర్షాన్ని ఎంజాయ్‌ చేస్తూ కాఫీని తాగేయొచ్చు. ఈ కేఫ్ చుట్టూ ఎత్తైన వెదురు చెట్లు ఉంటాయి. ఈ ఉల్లాసభరిత వాతావరణంలో కాఫీ తాగితే ఆ మజాయే వేరప్ప. వాస్తవానికి ఈ కేఫ్‌‌లో ప్రతి పదిహేను నిమిషాలకోసారి కృత్రిమ వర్షాన్ని కురిపిస్తుంటారు.  ఈ కేఫ్‌లోకి వచ్చే వారికి  గొడుగులు, రెయిన్‌కోట్లు, బూట్లు అందిస్తారు. ఎంతోమంది స్నేహితులు, సహోద్యోగులు, లవర్స్, దంపతులు ఈ కేఫ్‌‌కు వచ్చి కాఫీ తాగి ఎంజాయ్ చేస్తుంటారు.

Also Read :Deputy CM Bhatti : తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం అవమానించింది.. ‘పద్మ అవార్డుల’పై డిప్యూటీ సీఎం భట్టి స్పందన


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rain Free In Cafe
  • Rain Report Cafe
  • Rain Themed Cafe
  • south korea
  • South Korean Cafe
  • Viral Cafe

Related News

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd