Viral
-
Bengaluru Rapido Driver: ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారం…
బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Date - 11:05 AM, Wed - 30 November 22 -
Doctor Jobs for Transgender: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు డాక్టర్ ఉద్యోగాలు
తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో నియమితులయ్యారు.
Published Date - 04:38 PM, Tue - 29 November 22 -
Twitter vs Apple: యాపిల్ తో పోరాటానికి సిద్ధమైన ఎలాన్ మస్క్..!
ఎలాన్ మస్క్ ట్విటర్ ను హస్తగతం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు.
Published Date - 04:22 PM, Tue - 29 November 22 -
Huge Price Drop: కిలో టమాటా 2 రూపాయిలే …ఎక్కడో తెలుసా..?
1 కిలోకు రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు పడిపోవడంతో, టమాట రైతులు ఆందోళన చెందుతున్నారు.
Published Date - 03:20 PM, Tue - 29 November 22 -
Crop Insurance: పంట నష్టానికి ఇచ్చిన బీమా అక్షరాల రూ. 1.76/-
ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, బీమా సంస్థ రైతు చేతిలో రూపాయి 76పైసలు పెట్టింది.
Published Date - 02:59 PM, Tue - 29 November 22 -
Cow Beauty Pageants: ఆవులకు అందాల పోటీలు.
రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ధరించి, సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించుకుని వయ్యారంగా ర్యాంప్ వాక్ చేస్తుంటే 'వయ్యారి భామ నీ హంస నడక' అనే పాట బాగా సెట్ అయ్యేలా ఉంది.
Published Date - 01:35 PM, Tue - 29 November 22 -
Sleep Health Hazard: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..
రాత్రులు, నిద్ర సమయాల్లో ఇలా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం హెచ్చు, తగ్గులకు లోను కావడం సహజమే. ఆరోగ్యవంతులైన వారు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Published Date - 01:20 PM, Tue - 29 November 22 -
Breaking News: కరోనా టీకాతో మరణిస్తే బాధ్యత మాది కాదన్న కేంద్రం..!
గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యవతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.
Published Date - 12:20 PM, Tue - 29 November 22 -
Bigg Boss Season 6: బిగ్ బాస్ హౌస్ లో 84వ రోజు…
అలా మాట్లాడటం కరెక్టు కాదని శ్రీహాన్ తాను వేరే ఉద్దేశంతో అనలేదని రేవంత్ ఇలా ఇద్దరి మధ్య ఈ సమస్య కొన్ని వారాలుగా నలుగుతూ, నిన్న పతాకస్థాయికి చేరుకుంది.
Published Date - 12:09 PM, Tue - 29 November 22 -
Baby Girl Born With Tail: మెక్సికోలో ఓ అరుదైన ఘటన.. తోకతో పుట్టిన చిన్నారి..!
మెక్సికోలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 10:07 PM, Sun - 27 November 22 -
MLA Attack : అధికారిపై ఎమ్మెల్యే దాడి! వీడియో హల్ చల్
ప్రభుత్వ అధికారి చొక్కా పట్టుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా కృష్ణా రెడ్డి దూషించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Published Date - 12:36 PM, Wed - 23 November 22 -
Viral Video: బట్టలు ఉతుకుతున్న కోతి.. కడుపుబ్బా నవ్వుతున్న నెటిజన్లు!
Viral Video: జంతువులలో అల్లరి ఎక్కువ చేసే జంతువుగా కోతికి గుర్తింపు ఉంది. అవి చేసే పనులు అందర్నీ నవ్విస్తూ ఉంటాయి. మనుషులను అనుకరించడంలో ఇవి ముందుంటాయి.
Published Date - 06:20 PM, Sun - 6 November 22 -
PK Ippatam Tour: `మనల్ని ఎవడ్రా ఆపేది..` వీడియో హల్ చల్
జనసేనాని పవన్ గుంటూరు జిల్లా `ఇప్పటం` రాజకీయ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్లను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్రయాణిస్తోన్న పవన్ వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 06:00 PM, Sat - 5 November 22 -
Govt. Notifies New IT Rules: సోషల్ మీడియాకు `కొత్త చట్టం` కట్టడీ
సోషల్ మీడియాలోని విచ్చలవిడితనం ఇక కుదరదు. ఫిర్యాదులు చేయడానికి కేంద్రం అప్పీలేట్ ప్యానెల్ ను ఏర్పాటు చేయనుంది.
Published Date - 12:40 PM, Sat - 29 October 22