HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Marriage Video Viral In Social Media

Video Viral: పెళ్లి పీటల మీదే అలాంటి పని చేసిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలుసా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో కొన్ని నవ్వులు తె

  • Author : Anshu Date : 13-09-2023 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Video Viral
Video Viral

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో కొన్ని నవ్వులు తెప్పించేవిగా ఉంటే మరి కొన్ని బాధాకరమైనవి కూడా ఉన్నాయి.. ఇప్పటికే కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కూడా సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక వరుడు చేసిన పనికి వధువు గూబ గుయ్యిమనిపించింది. ఇంతకీ ఆ వరుడు ఏం చేశాడు వధువు ఎందుకు కొట్టింది..

అన్న వివరాల్లోకి వెళితే.. ఈ వీడియో ఈ సంఘటన నార్త్ లో చోటుచేసుకుంది. ఆ వీడియోలో వరుడు గుట్కా నములుతూ కులాసాగా కూర్చున్నాడు. బుగ్గను అటూ ఇటూ ఆడిస్తు చక్కగా నములుతున్నాడు. దీంతో పెళ్లికూతురికి చిర్రెత్తింది. అంతలోనే ఆమె పక్కనే కూర్చున్న వ్యక్తం ఆమెకు ఏదో చెప్పాడు. అంతే అతడిని లాగి ఒక్కటిచ్చింది. తర్వాత గుట్కా తింటున్న వరుడివైపు తిరిగి ఎడమ చేత్తో ముఖం మీద ఒక్క పీకు పీకింది. చెంప పగలడంతో తప్పు అనుకున్నాడో లేదా ఎదురుతిరిగితే మరొకటి ఇస్తుందనుకున్నాడో గానీ చెంప ఛెళ్లుమన్నా కిక్కురుమనలేదు. నోరు మూసుకుని పెళ్లిపీటల మీద నుంచి లేచి నోట్లోని గుట్కాను పక్కన ఉమ్మాడు.

 

View this post on Instagram

 

A post shared by Niranjan Mahapatra (@official_viralclips)

వరుడిని చూసిన అక్కడి అమ్మాయిలంతా పగలబడి నవ్వారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. పెళ్లికి ముందే పెళ్లికూతురు పెళ్లి పీటలపైనే వరుడుని కంట్రోల్ చేసింది అంటే లైఫ్ లాంగ్ పరిస్థితి తలుచుకుంటే నవ్వుస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు వధువుకి సపోర్ట్ గా మాట్లాడుతూ మంచి పని చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bride
  • groom
  • marriage
  • social media
  • video viral

Related News

PM Modi

Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు (100 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచ నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు

  • Ntr Bharosa Pension Scheme

    ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd