HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Atrocious Killing A Woman And Then Cutting Her Into 50 Pieces

Crime: దారుణం.. మహిళను చంపి ఆపై 50 ముక్కలుగా చేసి అలా?

  • Author : Anshu Date : 18-12-2022 - 9:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Woman
Woman

Crime: సమాజంలో రోజురోజుకీ ఆడవారి పై జరుగుతున్న అత్యాచారాలు, మానసిక వేధింపులు, హత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు తప్పు చేసిన నిందితుల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాగా ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తన భాగస్వామిని చంపి అనంతరం 35 ముక్కలుగా నరికి అత్యంత దారుణంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. తాజగా దీనికంటే మరో ఘోరమైన ఒళ్ళు గగ్గుర్పుడిచే సంఘటన ఒకటి తోటి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్లోని సాహెబ్ గంజ్ జిల్లా, బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చనిపోయిన బాధితురాలు రుబికా పహాదిన్ అని 23 ఏళ్ల యువతి తో సిల్దార్ అన్సారి అనే 28 ఏళ్ల వ్యక్తి రెండేళ్ల పాటు సహజీవనం చేసి ఇటీవలే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అతనికి ఇది రెండవ వివాహం. ఆ మహిళను చంపిన అతడు తప్పించుకునే క్రమంలోనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. తాజాగా శనివారం సాయంత్రం 6 గంటలకు సమయంలో సంతాలి మోమిన్ తోలా ప్రాంతంలో ఒక పాత ఇంటి వద్ద మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెంటనే రంగంలోకి దిగారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని భాగాలు మిస్ అయ్యాయని తెలిపారు. వాటికోసం అన్వేషిస్తున్నట్టుగా కూడా తెలిపారు. నిందితుని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా వాళ్ళు వెల్లడించారు. తన భార్యను చంపీ అనంతరం ముక్కలు ముక్కలుగా కోయడానికి నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ లాంటి పదునైన ఆయుధాలను ఉపయోగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతను తన భార్యను ఎందుకు చంపాడు అన్న వివరాలు మాత్రం తెలియడం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • jharkhand
  • woman

Related News

Kukatpally Robbery

కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

Kukatpally Robbery  హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్‌లు సోమవారం రాత్రి

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd