HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Zephyrus Strix Laptops Available

Asus India : అందుబాటులోకి జెఫైరస్ – స్ట్రిక్స్ ల్యాప్‌టాప్‌లు

ఇవన్నీ గేమర్‌లు మరియు క్రియేటర్ల కోసం రూపొందించిన అత్యాధునిక పనితీరు, అధునాతన శీతలీకరణ మరియు ఏఐ -శక్తివంతమైన సామర్థ్యాలను అందించడానికి రూపొందించబడ్డాయి.

  • Author : Latha Suma Date : 13-05-2025 - 6:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Zephyrus - Strix laptops available
Zephyrus - Strix laptops available

Asus India : భారతదేశపు నంబర్ 1 గేమింగ్ బ్రాండ్ అయిన అసుస్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్ఓజి), ఎన్విడియ ఆర్టిఎక్స్ 5000 సిరీస్ తో శక్తివంతమైన దాని 2025 ఆర్ఓజి ల్యాప్‌టాప్ శ్రేణి ఈరోజు నుండి భారత మార్కెట్ లో అందుబాటులో ఉందని వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన కొత్త శ్రేణిలో అధిక-పనితీరు గల ఆర్ఓజి స్ట్రిక్స్ స్కార్ 16/18, స్ట్రిక్స్ జి 16, జెఫైరస్ జి 16, జెఫైరస్ జి 14 మరియు కన్వర్టిబుల్ ఫ్లో జెడ్ 13 ఉన్నాయి. ఇవన్నీ గేమర్‌లు మరియు క్రియేటర్ల కోసం రూపొందించిన అత్యాధునిక పనితీరు, అధునాతన శీతలీకరణ మరియు ఏఐ -శక్తివంతమైన సామర్థ్యాలను అందించడానికి రూపొందించబడ్డాయి.

కొత్త శ్రేణి గేమింగ్ ఔత్సాహికులు, సాధారణ గేమర్‌లు మరియు నిపుణులకు తమ శైలికి అనుగుణంగా వివిధ రకాల వ్యక్తిగతీకరించిన ఎంపికలను అందిస్తుంది. ఇంటెల్® కొర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లతో కూడిన ఆర్ఓజి స్ట్రిక్స్ స్కార్ 16/18 సిరీస్ వరుసగా రూ. 379,990 మరియు రూ. 449,990 నుండి అందుబాటులో ఉంటాయి. ఇంటెల్ ® కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లతో కూడిన జెఫైరస్ జి 16 రూ. 359,990 నుండి ప్రారంభమవుతుంది, ఏఎండి రైజెన్ ఏఐ 9 హెచ్ ఎక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న జెఫైరస్ జి 14 ధర రూ. 279,990 నుండి ఉంటుంది. ఏఎండి రైజెన్ ఏఐ మాక్స్ ప్రాసెసర్‌తో నడిచే కొత్త ఫ్లో జెడ్ 13 రూ. 199,990 నుండి లభిస్తుంది మరియు ఇంటెల్ ® కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లను కలిగి ఉన్న స్ట్రిక్స్ జి 16 రూ. 259,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ తదుపరి తరం పోర్ట్‌ఫోలియో అసుస్ ఇ-షాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆర్ఓజి -అధీకృత రిటైలర్లు మరియు దేశవ్యాప్తంగా అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Read Also: Banana: బాబోయ్.. అరటి పండ్లు ఎక్కువగా తినడం అంత డేంజరా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asus India
  • indian market
  • ROG laptop
  • Zephyrus - Strix Laptops

Related News

    Latest News

    • Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

    • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

    • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

    • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

    • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

    Trending News

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd