Topless Swim: బెర్లిన్ సంచలనం.. టాప్ లెస్ తో డ్రసులతో లేడీస్ ఈతకొట్టొచ్చు!
టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేయడం అక్కడి మహిళలు హక్కుగా భావిస్తారు.
- By Balu J Published Date - 04:51 PM, Fri - 10 March 23

స్విమ్మింగ్ పూల్స్ తో ఈత కొట్టడం సహజం. అయితే స్విమ్ సూట్స్ లో మాత్రమే ఈత కొట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కానీ బెర్లిన్ లో మాత్రం సింగిల్ పీస్ (Topless) తో స్విమ్మింగ్ చేస్తారట. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు ఆంక్షలు విధించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెర్లిన్ (Berlin) అధికారులు ఇప్పుడు పబ్లిక్ పూల్స్ లో టాప్‌లెస్ (Topless)గా ఈత కొట్టడానికి మహిళలకు అనుమతినిచ్చారు. టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేయడం అక్కడి మహిళలు హక్కుగా భావిస్తారు.
ఈ నేపథ్యంలో స్విమ్ సూట్ లో ఈత కొట్టాలని ఆంక్షలు విధించడంతో కొంతమంది మహిళలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెర్లిన్ కొలనుల్లో ఇప్పుడు టాప్‌లెస్ (Topless) గా వెళ్లడానికి అర్హులని స్పష్టం చేశారు. పబ్లిక్ నగ్నత్వాన్ని ప్రోత్సహించే ఉద్యమం ఆ దేశంలో ఉంది. జర్మనీలో బహిరంగ నగ్నత్వం కొన్ని సందర్భాల్లో సముచితమైనది పరిగణించబడుతుంది. గత వేసవిలో, మరో రెండు జర్మన్ నగరాలు మహిళలు టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించారు. ప్రస్తుతం ఈ వార్త ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Also Read: Akshay and Nora: ఊ అంటావా పాటకు దుమ్మురేపిన అక్షయ్ కుమార్, నోరా.. డాన్స్ వీడియో వైరల్!

Related News

Handbags : మీరు హ్యాండ్ బ్యాగ్స్ వాడుతున్నారా? అప్పుడు ఇవి తెలుసుకోవాల్సిందే!
బ్యాగ్స్ (Bags) లేడీస్‌కి నేడు చాలా ఇష్టమైన వస్తువుల్లో ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఒకటి.