HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Time Has Come To Make A Trade Deal With India Trump

India-US: భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది: ట్రంప్‌

ఒప్పందం కుదిరే దశకు చాలా దగ్గరగా వచ్చాము అని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్‌ అధికార కాలంలో న్యూఢిల్లీపై దాదాపు 26 శాతం దిగుమతి సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సుంకాలపై ఓ పరిష్కారానికి రాకుండా, ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 1:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Elon Musk- Trump
Elon Musk- Trump

India-US: భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. త్వరలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ భారత్‌తో మేము టారిఫ్‌లపై చర్చలు ఎంతో విజయవంతంగా జరుపుతున్నాం. ఒప్పందం కుదిరే దశకు చాలా దగ్గరగా వచ్చాము అని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్‌ అధికార కాలంలో న్యూఢిల్లీపై దాదాపు 26 శాతం దిగుమతి సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సుంకాలపై ఓ పరిష్కారానికి రాకుండా, ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సుంకాలపై సవరణలు చేయాలనే ఉద్దేశంతో రెండు దేశాలు ముందడుగు వేస్తున్నాయి.

Read Also: Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు

ఇదే సందర్భంలో, పాకిస్థాన్‌ గురించేనూ ట్రంప్‌ స్పందించారు. భారత్‌-పాక్‌లు ఘర్షణకు దిగిన పక్షంలో, ఆ దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి తనకు ఉండదని స్పష్టం చేశారు. వాణిజ్య చర్చల నిమిత్తం పాకిస్థాన్‌ ప్రతినిధులు వచ్చే వారం వాషింగ్టన్‌ కు రానున్నారని ఆయన తెలిపారు. ఇతీరుగా, భారత్‌, అమెరికాల మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌తో సమావేశమయ్యారు. సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి మొదటి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలన్నది ఇరుదేశాల లక్ష్యం.

ఈ చర్చలలో ప్రధానంగా పరస్పర మార్కెట్ల వినియోగం, స్థానిక నిబంధనల అమలు, టారిఫ్ మినహాయింపుల పరిమితులపై సుస్థిర నిర్ణయాలకు రాగల అవకాశాలున్నాయి. అమెరికా ఇప్పటికే ఏప్రిల్‌లో పలు దేశాలపై అధిక దిగుమతి సుంకాలను విధించింది. అయితే, వాటిపై 90 రోజుల సడలింపును ప్రకటించింది. చాలా దేశాలు ఈ చర్యలకు ప్రతీకారంగా స్పందించినా, భారత్‌ మాత్రం వ్యూహాత్మకంగా స్పందించింది. ప్రతికార చర్యలకు వెనుకాడుతూ, అమెరికాతో బలమైన వాణిజ్య ఒప్పందం సాధించాలన్న దిశగా అడుగులు వేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో ఈ ఒప్పందానికి గట్టి పునాది పడింది. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని, ఆర్థిక సంబంధాలను మరింత బలపరచేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థుతుల మధ్య, ఈ ఒప్పందం రెండు దేశాలకు మేలు చేసేందుకు మార్గం చూపే అవకాశముంది.

Read Also: Miss World 2025: నేడే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు.. జడ్జిలు ఎవరంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bilateral trade agreement
  • Donald Trump
  • India-US
  • trade relations

Related News

They are trying to assassinate me... Trump's shocking comments.

Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాను ఇజ్రాయెల్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్ ఇటీవల పెంటగాన్‌కు అందించిన నిఘా నివేదికలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌ను లక్ష

  • Attack on Chabahar port after Trump's warning

    US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Latest News

  • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

  • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

  • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd