HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >These Are Best Selling Indian Whisky Brands

Whisky Brands : భారత్ లో అమ్ముడుపోతున్న టాప్-విస్కీ బ్రాండ్స్ ఇవే…అందులో మీ బ్రాండ్ ఉందో లేదో చెక్ చేసుకోండి..!!

భారత్ లో మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం అతిగా తాగితే...గుండెకు ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Author : hashtagu Date : 02-07-2022 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Imperial Blue
Imperial Blue

భారత్ లో మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం అతిగా తాగితే…గుండెకు ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది మద్యం లేనిదే రోజు గడవదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే మనదేశంలో గతేడాది అత్యధికంగా అమ్ముడుపోయిన విస్కీ బ్రాండ్స్ ఎవో ఓ సారి చూద్దాం.

మెక్ డొవెల్స్ నం1 విస్కీ:
ఈ బ్రాండ్ యజమాని యునైటెడ్ స్పిరిట్స్. వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ డైజియా ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ…2020లో 25.7 మిలియన్ కేసులను విక్రయించగా, 2021లో ఈ బ్రాండ్ 30.1 మిలియన్ కేసుల అమ్మకాలను నమోదు చేసుకుందట.

ఇంపీరియల్ బ్లూ:
గతంలో అత్యధిక విక్రయాల రికార్డును నమోదు చేసిన బ్రాండ్ ఇది. కానీ 2020లో అమ్మకాలు పడిపోయాయి. అంతకుముందు సంవత్సరాల్లో నమోదు చేసిన గరిష్ఠ విక్రయాల రికార్డును తిరిగి ఛేదించలేకపోతోంది. 2020లో 21.3 మిలియన్ కేసులను విక్రయించగా, 2021లో 24.1 మిలియన్ కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఆఫీసర్స్ చాయిస్:
ఇది కరోనాకు ముందు నాటి రికార్డులను చేరుకోలేకపోతుంది. . అంతకుముందు 30 మిలియన్ కంటే ఎక్కువ కేసులు అమ్ముడుపోయాయి, 2020లో 20.8 మిలియన్ కేసులకు తగ్గింది. 2021లో అమ్మకాలు 23.2 మిలియన్ కేసులుగా ఉన్నాయి.

రాయల్ స్టాగ్ :
రాయల్ స్టాగ్ కరోనా ముందు నాటి రికార్డులను దాటిపోయింది. 2020లో 18.5 మిలియన్ కేసులను సంస్థ విక్రయించింది, 2021లో 22.4 మిలియన్ వరకు అమ్మకాలు పెరిగాయి.

హేవార్డ్స్ :
ఈ బ్రాండ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. 2020లో 9.7 మిలియన్ కేసులు అమ్ముడుపోయాయి. 2021లో 12 మిలియన్ కేసులకు విక్రయాలు వృద్ధి చెందింది.

8 పీఎం:
ర్యాడికో ఖైతాన్ కు చెందిన బ్రాండ్ 8 పీఎం. 2020లో 9.4 మిలియన్ కేసుల అమ్మకాలు నమోదు చేసుకుంది. కాగా, 2021లో 11.4 మిలియన్ కేసులు మాత్రమే అమ్ముడుపోయాయి.

బ్లెండర్స్ ప్రైడ్:
ఈ బ్రాండ్ చాలా వేగంగా భారత్ లో తన స్థానాన్ని భద్రపరుచుకుంటోంది. 2020లో 6.6 మిలియన్ కేసులు, 2021లో 8 మిలియన్ కేసుల చొప్పున విక్రయాలు నమోదు అయ్యాయి.

బ్యాగ్ పైపర్:
2020లో 5.3 మిలియన్ కేసులు అమ్ముడుపోగా…2021లో 5.6 మిలియన్ కేసులకు విక్రయాలు పెరిగాయి.

రాయల్ చాలెంజ్:
2020లో 4.3 మిలియన్ కేసుల విక్రయాలు నమోదు చేసింది. 2021లో 4.7 మిలియన్ కేసులు అమ్ముడు పోయాయి.

ఓల్డ్ టావెర్న్:
ఈ బ్రాండ్ 2020లో 4.5 మిలియన్ కేసులు, 2021లో 4.4 మిలియన్ అమ్మకాలను నమోదు చేసింది. కాగా ఇక్కడ టాప్-10 విస్కీ బ్రాండ్లలో సగం యునైటెడ్ స్పిరిట్స్ కు చెందినవే ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • best selling
  • india
  • TOP 10
  • Whisky Brands

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

  • IMF Chief Kristalina Georgieva

    Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd