Trending
-
Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు
Today Horoscope :ఈరోజు మేషరాశి వారికి ఉద్యోగంలో ఒత్తిళ్ళు, చికాకులు అధికం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం.
Date : 14-08-2023 - 8:31 IST -
Three Foreign Women : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముగ్గురు బ్రిటీష్ మహిళలు.. ఎవరు ?
Three Foreign Women : స్వాతంత్ర్య పోరాటం.. ఎన్నో లక్షల మంది అలుపెరుగని పోరాటాల కలయిక.. స్వాతంత్య్రం.. ఎన్నో లక్షల మంది పోరాటాల ఫలితం.. బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎంతోమంది భారతీయులు రాజీలేని పోరాటం చేశారు..
Date : 14-08-2023 - 7:59 IST -
Abdul Kalam-Grinder : అబ్దుల్ కలాం.. ఒక చెక్కు.. ఒక గ్రైండర్.. స్ఫూర్తి రగిల్చే స్టోరీ
Abdul Kalam-Grinder : దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మన దేశంలో కోట్లాది మందికి స్ఫూర్తి ప్రదాత.. ఆయన జీవితం తెరిచిన పుస్తకం..
Date : 13-08-2023 - 2:26 IST -
Apple Feature In Android : త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి యాపిల్ ఫోన్ ఫీచర్ !
Apple Feature In Android : సాధారణ స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ అనేది గూగుల్ కంపెనీకి చెందినది.యాపిల్ కంపెనీ ఫోన్లలో ఐఓఎస్ (iOS) సాఫ్ట్ వేర్ ఉంటుంది.
Date : 13-08-2023 - 12:13 IST -
Google Doodle-Sridevi : శ్రీదేవిని డూడుల్ తో గౌరవించిన గూగుల్
Google Doodle-Sridevi : అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ లోకం నుంచి వెళ్లిపోయినా సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీదేవి బొమ్మను.. గూగుల్ ఇవాళ డూడుల్ గా పబ్లిష్ చేసింది.
Date : 13-08-2023 - 11:28 IST -
8 Year Weightlifter : ఏజ్ 8 .. ఎత్తిన బరువు 62 కిలోలు.. వహ్వా బాలిక !
8 Year Weightlifter : ఆ చిన్నారి వయసు 8 ఏళ్లు.. కానీ ఆమె ఎత్తిన బరువు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ! 62 కిలోల బరువును ఎత్తి.. ఆ అమ్మాయి అందరితో వావ్ అనిపించింది..
Date : 13-08-2023 - 10:49 IST -
Independence Day Special : దేశభక్తిని చాటి చెప్పిన తెలుగు చిత్రాలు..
ప్రేమ , క్రైమ్ , సొసైటీ, కామెడీ , థ్రిలర్ ఇలా అన్ని కోణాల సినిమాలు వస్తుంటాయి..ప్రేక్షకులను అలరిస్తుంటాయి
Date : 13-08-2023 - 9:02 IST -
Weekly Horoscope : ఆగస్టు 13 నుంచి 19 వరకు వార ఫలాలు.. వారికి శత్రుదోషం
Weekly Horoscope : ఈవారం మేషరాశి వారికి అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. పనుల్ని వాయిదా వేయవద్దు. ఒత్తిడి పనికిరాదు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆవేశ పరిచేవారు తారసపడతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. భగవన్నామాన్ని స్మరించండి.
Date : 13-08-2023 - 8:02 IST -
Mahatma Gandhi – 1947 August 15th : 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా గాంధీ ఏం చేశారంటే ?
Mahatma Gandhi - 1947 August 15th : మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి మూల కారకుడు ఆయన.. దేశం మొత్తాన్ని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏకం చేసిన మహా మనిషి ఆయన..
Date : 13-08-2023 - 7:21 IST -
Mobile Numbers-Aadhaar : మీ ఆధార్ తో ఎన్ని ఫోన్ నంబర్లు లింకయ్యాయో తెలుసుకోండి
Mobile Numbers-Aadhaar : ఒకరి ఆధార్ కార్డుపై మరొకరు సిమ్ కార్డులు తీసుకొని నేరాలకు పాల్పడితే చిక్కులు వస్తాయి.
Date : 12-08-2023 - 3:30 IST -
17 Sets Of Twins : 17 జతల ట్విన్స్.. ఒకే స్కూల్ లో అడ్మిషన్.. ఫోటో వైరల్
17 Sets Of Twins : స్కాట్లాండ్ అనేది గ్రేట్ బ్రిటన్ యొక్క ఉత్తర భాగంలో ఉన్న ఒక దేశం.కారణం ఏమిటో తెలియదు కానీ.. స్కాట్లాండ్‌లోని ఇన్వర్‌క్లైడ్ జిల్లాలో కవలల జనన రేటు ఎక్కువగా ఉంది.
Date : 12-08-2023 - 2:50 IST -
Jaya Prada – Jail Sentence : జయప్రదకు ఆరు నెలల జైలుశిక్ష.. ఎందుకంటే..?
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు (Jaya Prada) ఆరు నెలల జైలు శిక్ష పడింది . ఈమేరకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 12-08-2023 - 11:22 IST -
Indias Polar Ship : ప్రపంచం అంచుల్లో రీసెర్చ్ కోసం ఇండియా నౌక!
Indias Polar Ship : వచ్చే ఐదేళ్లలో మన దేశానికి మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెసెల్ (పీఆర్‌వీ) అందుబాటులోకి రానుంది.
Date : 12-08-2023 - 10:42 IST -
International Youth Day 2023 : నేటి యువతే రేపటి భవిత
యువత తల్చుకుంటే జరగందంటూ ఏది లేదు. యువత శక్తి అంతులేనిది . . అపారమైనది . దేశ ఉన్నతికి
Date : 12-08-2023 - 10:16 IST -
World Elephant Day : గజరాజులకు గండం.. మొదటి శత్రువు మనిషే !
World Elephant Day : ఇవాళ గజరాజుల దినోత్సవం..భూమి మీద ఉన్న అతి పెద్ద క్షీరదాలు ఏనుగులే.
Date : 12-08-2023 - 9:19 IST -
Ponduru Khadi- Mahatma Gandhi : పొందూరు ఖాదీ అంటే గాంధీజీకి మహా ఇష్టం.. ఎందుకు ?
Ponduru Khadi- Mahatma Gandhi : స్వాతంత్ర్య దినోత్సవ వేళ మన జాతిపిత మహాత్మా గాంధీని గుర్తు చేసుకోవడం తప్పనిసరి..దేశాన్ని ఏకం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది..
Date : 12-08-2023 - 8:20 IST -
Today Horoscope : ఆగస్టు 12 శనివారం రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక గొడవలు, ఆకస్మిక ధనలాభం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు అనవసర భయానికి లోనవుతారు. అకారణ కలహాలు జరిగే సూచనాలు ఉన్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.
Date : 12-08-2023 - 6:59 IST -
Viral Video : చెన్నై వీధుల్లో బాలిక ఫై ఆవు దాడి..చూస్తే హృదయం తరుక్కుపోతోంది
అభం శుభం తెలియని ఆ చిన్నారిని కొమ్ములతో పైకి లేపి విసిరికొట్టింది.. కాళ్లతో తొక్కుతూ బీభత్సం
Date : 11-08-2023 - 12:18 IST -
Doctors Can Refuse Treatment : దుందుడుకు రోగులకు ఇక నో ట్రీట్మెంట్.. డాక్టర్లకు నిర్ణయాధికారం
Doctors Can Refuse Treatment : అవమానించేలా ప్రవర్తించే, వాగ్వాదానికి దిగే, దాడులకు దిగే రోగులకు చికిత్స చేయడానికి ఇకపై వైద్యులు నో చెప్పొచ్చు.
Date : 11-08-2023 - 10:56 IST -
WhatsApp Multi Account : వాట్సాప్ లో మల్టీ అకౌంట్ ఫీచర్.. ఒక ఫోన్ లో ఎన్ని అకౌంట్లయినా లాగిన్ కావచ్చు
WhatsApp Multi Account : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను తీసుకు రానుంది. ఆ ఫీచర్ గురించి తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు.. !
Date : 11-08-2023 - 9:28 IST