Trending
-
Neha Sharma : రాజకీయాల్లోకి ‘చిరుత’ బ్యూటీ.. ఆ లోక్‌సభ సీటు నుంచి పోటీ!
Neha Sharma : హీరో రామ్‌చరణ్ నటించిన ‘చిరుత’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన నేహా శర్మ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
Date : 23-03-2024 - 5:27 IST -
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు?
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)సమీప బంధువు మేక శరణ్(Meka Sharan) ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని కవితకు [&helli
Date : 23-03-2024 - 5:00 IST -
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్దరు జవాన్లు(Jawans) తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ఈ ఘటన బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అటవీ(Pedia forest) ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి ను
Date : 23-03-2024 - 4:34 IST -
Chandrababu: రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలిః చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ(tdp) కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు
Date : 23-03-2024 - 2:33 IST -
Sovereign Gold Bond : లక్ష పెడితే రెండున్నర లక్షలు.. కాసులు కురిపిస్తున్న ‘గోల్డ్ బాండ్లు’!
Sovereign Gold Bond : 2016 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-II ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఈనెల 28తో ముగియబోతోంది.
Date : 23-03-2024 - 2:12 IST -
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్
Date : 23-03-2024 - 2:08 IST -
KYC – ECI APP : ఈసీ ‘కేవైసీ యాప్’.. ఒక్క క్లిక్‌లో ఎంపీ అభ్యర్థుల సమాచారం
KYC - ECI APP : మీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల సమాచారం కావాలా ?
Date : 23-03-2024 - 1:48 IST -
Gift Of Thar : సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి గిఫ్టుగా థార్.. ఆనంద్ మహీంద్రా గ్రేట్ !
Gift Of Thar : మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
Date : 23-03-2024 - 1:18 IST -
Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్
Arvind Kejriwal ED Custody : ఢిల్లీ మద్యం కేసుDelhi liquor case)లో సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) కు రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) షాకిచ్చింది. 7 రోజుల కస్టడీ(6 days custody) కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది ఈడీ. […]
Date : 23-03-2024 - 12:56 IST -
Mahua Moitra: మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ సోదాలు
Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు (CBI Raids) చేపట్టారు. శనివారం ఉదయం నుంచి పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా (Kolkata) నివాసంతో పాటు ఇతర నగరాల్లోని మహువాకు సంబంధించిన ఇళ్ల
Date : 23-03-2024 - 12:37 IST -
Atishi: కేజ్రీవాల్ అరెస్టుపై మంత్రి అతిషి కీలక ఆరోపణలు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) అరెస్టు(arrest)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి(Delhi Minister Atishi) తాజాగా కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందినట్లు చెబుతున్న రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాల
Date : 23-03-2024 - 12:23 IST -
Digvijaya Singh: 33 ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ సీఎం
Digvijaya Singh: కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior leader) దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) ఈసారి లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజ్‌గఢ్(Rajgarh) నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ 33 ఏళ్ల
Date : 23-03-2024 - 11:58 IST -
Kejriwal: ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించారు..కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల కోర్టు ఆవరణలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీసు అధికారి ఏసీపీ ఏకే సింగ్( police officerACP AK Singh) తన విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కోర్టు ఆవరణలో తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన [&h
Date : 23-03-2024 - 11:39 IST -
PM Modi : రష్యాలో ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ (PM Modi) రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని క్రాకస్ సిటీ హాల్(Krakow City Hall)పై జరిగిన ఉగ్రవాద దాడి(terrorist attack)ని ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the […]
Date : 23-03-2024 - 11:09 IST -
Rare Blood Group: అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. ప్రతి 10 లక్షల మందిలో కేవలం నలుగురిలో మాత్రమే..!
A,B,O మరియు AB బ్లడ్ గ్రూపులు అందరికీ తెలుసు కానీ మరొక బ్లడ్ గ్రూప్ ఉంది. ఈ ఐదవ రకం బ్లడ్ గ్రూప్ పేరు బాంబే బ్లడ్ గ్రూప్ (Rare Blood Group).
Date : 23-03-2024 - 11:06 IST -
Group 1 Alert : గ్రూప్-1 దరఖాస్తులో మార్పులు చేయాలా.. ఇవి తెలుసుకోండి
Group 1 Alert : తెలంగాణలో గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసిన వారికి కీలకమైన సమాచారం ఇది.
Date : 23-03-2024 - 11:02 IST -
Earth Hour Day 2024 : ఈరోజు గంటపాటు అంత చీకటిమయం ..
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ రోజును ఎర్త్ అవర్ జరుపుకొంటున్నారు
Date : 23-03-2024 - 11:00 IST -
ISIS K : రష్యాలో 60 మందిని చంపిన ‘ఐసిస్-కే’.. ఏమిటిది ?
ISIS K : రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై ఉగ్రదాడి చేసింది తామే అని ఐసిస్-కే (ISIS-K) ప్రకటించింది.
Date : 23-03-2024 - 8:29 IST -
Trump Link : మాస్కో ఉగ్రదాడి.. తెరపైకి ట్రంప్ పేరు.. ఎందుకు ?
Trump Link : రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు తెరపైకి వచ్చింది.
Date : 23-03-2024 - 7:54 IST -
60 Killed : 60 మంది మృతి, 100 మందికి గాయాలు.. రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి
60 Killed : రష్యా అట్టుడికింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఎన్నడూ జరగనంత పెద్ద ఉగ్రదాడి మాస్కోలో జరిగింది.
Date : 23-03-2024 - 7:26 IST