Trending
-
Shashi Tharoor : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న.. శశిథరూర్ ఆసక్తికర సమాధానం!
Shashi Tharoor:ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi)కి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి ప్రశ్న అర్థం లేనిదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో నేరుగా ఓ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోలేమని పేర్కొన్నారు. ఓ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. Yet again a journalist has asked me to identify an
Date : 03-04-2024 - 1:24 IST -
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ
Harish Rao: బీఆర్‌ఎస్(brs) మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రైతుల రుణమాఫీ(rythu runa mafi) విషయమై బహిరంగ లేఖ(open letter) రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పుల
Date : 03-04-2024 - 12:21 IST -
Encounter : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 13కు చేరిన మృతుల సంఖ్య
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ ని
Date : 03-04-2024 - 12:04 IST -
Vistara : విస్తారాలో సంక్షోభం.. 15 మంది సీనియర్ పైలట్ల రాజీనామా
Vistara Airlines: టాటా గ్రూప(Tata Group)కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్(Vistara Airlines)లో సంక్షోభం ముదురుతోంది. నిన్న వరుసగా రెండోరోజూ విమాన సర్వీసు(Air service)లను రద్దుచేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కిపైగా విమానాలను రద్దుచేసింది. విస్తారాలో దాదాపు 800 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో ఇటీవల 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా(Pilots resign) చేశారు. We’re now on WhatsApp. Click to Join. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇక్క
Date : 03-04-2024 - 11:14 IST -
Delhi : ఢిల్లీ తదుపరి సీఎం సునీతా కేజ్రీవాల్?..ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది?
Sunitha Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal)ను మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case) లో జ్యుడిషియల్ కస్టడీ(Judicial Custody) విధించి తీహార్ జైలు(Tihar Jail)కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈడీ కస్టడీలో లాగా జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడత
Date : 03-04-2024 - 10:38 IST -
Congress: కాంగ్రెస్ 11వ జాబితా రిలీజ్: ఆ రెండు సీట్లపై ఇంకా వీడని ఉత్కంఠ..
Congress: లోక్ సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ 11వ జాబితాలు మంగళవారం విడుదల చేసింది. ఈ లిస్టులో 4 రాష్టాల నుండి 17 మంది అభ్యర్థుల పేర్లను పకటించింది. దీనిలో ఒడిశా నుండి 8 మంది, ఏపి నుండి ఐదుగురు, బిహార్‌లో ముగ్గురు, బెంగాల్ నుండి ఒక అభ్యర్థి ఉన్నారు. కాగా సోమవారం విడుదల చేసిన పదో జాబితాలో కేవలం ఇద్దరి పేర్లను మాతమే వెల్లడించింది. మహారాష్టలోని అకోలా, తెలంగాణలోని వరంగల్ నుండి మాతమే
Date : 02-04-2024 - 5:24 IST -
Pawan Kalyans : టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి.. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచన!
Pawan Kalyans Advice To Janasena Leaders: టీడీపీ(tdp) వాళ్లని చూసి నేర్చుకోండి..వాళ్లను ఫాలో అవ్వండి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచనలు చేశారు. పిఠాపురంలో ప్రతి ఓటర్‌తో ఫోటో దిగుతానని… రోజుకు 200 మంది ఓటర్లలో పిఠాపురం నియోజకవర్గంలోని అందరితో ఫోటో దిగుతాని చెప్పారు. పిఠాపురంలో మెజారిటీ ఎంత రావాలి అనేది మీకే వదిలేస్తున్నానని వివరించారు పవన్ కళ్యాణ్. Read Also: Dj Tillu 2 : టిల్లు కు సండే లేదు..మండే లేదు..అ
Date : 02-04-2024 - 4:41 IST -
Three Women : ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు శక్తివంతమైన మహిళలు.. ఎవరో తెలుసా ?
Three Women : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌లు ఈ ఎన్నికలు వేదికగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
Date : 02-04-2024 - 4:13 IST -
CIBIL Report : మీ ‘సిబిల్’ రిపోర్టులో తప్పులున్నాయా ? ఇలా చేయండి
CIBIL Report : ‘సిబిల్’ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్.
Date : 02-04-2024 - 3:37 IST -
Kejriwal : డాన్, గ్యాంగ్ స్టర్, టెర్రరిస్ట్.. కేజ్రీవాల్ సెల్ పక్కనే వీరంతా !!
Aravind Kejriwal:ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో జరిగిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ(Delhi)లోని తీహార్ జైల్లో(Tihar Jail) రిమాండ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal) ఉంటున్న విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. అయితే తీహార్ జైలు నంబర్ 2లోని సెల్‌లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని పొరుగువారిలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బ
Date : 02-04-2024 - 3:08 IST -
BMW Group- Tata Technologies: టాటాలతో చెయ్యి కలిపిన బీఎండబ్ల్యూ.. ఎందుకో తెలుసా ?
జర్మన్ ఆటోమోటివ్ తయారీదారు BMW గ్రూప్, గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్.. డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ (BMW Group- Tata Technologies) భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, IT డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
Date : 02-04-2024 - 3:00 IST -
Video : వాష్ రూంకు వెళ్లేందుకు.. ‘స్పైడర్ మ్యాన్’ అయ్యాడు !!
Viral Video : మిగిలిన వాటితో పోలిస్తే రైలు ప్రయాణం కాస్త చవక. అందుకనే సామాన్యులు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారు. దీంతో దాదాపుగా రైళ్లు అన్నీ కూడా రద్దీగానే కనిపిస్తుంటాయి. రద్దీగా ఉండే రైలులో కూర్చోని ప్రయాణించడం దేవుడికి ఎరుక కనీసం నిలుచోవం కూడా కష్టమే. అలాంటి రైలులో రెస్ట్‌రూమ్(బాత్రూమ్)కి వెళ్లడం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయం అన్న సంగతి చాలా మం
Date : 02-04-2024 - 2:15 IST -
Baba Ramdev : క్షమాపణలు మాకొద్దు.. మీపై చర్యలు తప్పవు.. రాందేవ్ బాబాకు ‘సుప్రీం’ షాక్
Baba Ramdev: పతంజలి ఉత్పత్తు(Patanjali product)ల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్(Ramdev), బాలకృష్ణ(Balakrishna)లు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాద
Date : 02-04-2024 - 1:10 IST -
Kejriwal Daily Routine: జైలులో తొలి ఉదయం.. సీఎం కేజ్రీవాల్ ఏమేం చేశారంటే..
Arvind Kejriwal Daily Routine : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రెండు వారాల పాటు తిహార్ జైలులోనే ఉండనున్నారు. నేటి సాయంత్రం (ఏప్రిల్ 1)ఆయన్ను భారీ భద్రత నడుమ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జైలులో రెండో నంబరు గదిని కేటాయించినట్లు అక్
Date : 02-04-2024 - 12:36 IST -
Atishi : మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు..అతిషి కీలక వ్యాఖ్యలు
Aam Aadmi Party: నేడు ఢిల్లీలో మీడియాతో ఆప్ మంత్రి ఆతిషి(AAP Minister Atishi) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు నెలల్లో, లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ(bjp) పాలన పట్ల తమకు భ
Date : 02-04-2024 - 11:31 IST -
World Cup Glory On This Day: టీమిండియా చరిత్ర సృష్టించింది ఈరోజే..!
ఈ రోజు (ఏప్రిల్ 02) 2011 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్‌లో రెండో టైటిల్ (World Cup Glory On This Day)ను గెలుచుకుంది.
Date : 02-04-2024 - 11:30 IST -
Encounter : భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు హతం
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists), పోలీసుల(police)కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది. on WhatsApp. Click to Join. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలక
Date : 02-04-2024 - 10:32 IST -
Mysuru Maharaja : ఎన్నికల బరిలో మైసూర్ మహారాజా.. కారు, ఇల్లు కూడా లేవట!
Mysuru Maharaja : మైసూర్ రాజవంశ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
Date : 02-04-2024 - 10:14 IST -
Vistara : విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు
Vistara:ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు(Canceled flights) చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను రద్దుచేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ఆఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి. కాగా, సో
Date : 02-04-2024 - 9:57 IST -
Google: దొరికిపోయిన గూగుల్.. ‘ఇన్ కాగ్నిటో’లో డేటా చోరీ.. ఏం చేయబోతోందంటే..?
ఇంటర్నెట్‌ను ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయడానికి ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించిన వినియోగదారుల నుండి టెక్ దిగ్గజం "రహస్యంగా సేకరించిన" బిలియన్ల డేటా రికార్డులను నాశనం చేయడానికి గూగుల్ (Google) అంగీకరించింది.
Date : 02-04-2024 - 8:21 IST