Trending
-
BHIM-UPI: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులతో బంపర్ ఆఫర్లు!
బుధవారం రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి చిన్న లావాదేవీల యూపీఐ (BHIM-UPI) లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం 'ప్రోత్సాహక పథకాన్ని' ఆమోదించింది. రూ. 1500 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Date : 20-03-2025 - 10:40 IST -
UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !
యూపీఐ(UPI Update)లో ఒక ఆప్షన్ ఉంది. ఎవరికైనా మనం పేమెంట్ రిక్వెస్టును (కలెక్ట్/పుల్ రిక్వెస్ట్) పంపొచ్చు.
Date : 20-03-2025 - 9:21 IST -
Chardham Yatra: చార్‌ధామ్ యాత్రికులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి, ప్రాసెస్ ఇదే!
చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) కోసం రిజిస్ట్రేషన్లు ఈరోజు అంటే 20 మార్చి 2025 నుండి ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం భక్తులు ఆధార్ కార్డు వివరాలను అందించడం తప్పనిసరి కానుంది. చార్‌ధామ్ యాత్ర 30 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమవుతుంది.
Date : 20-03-2025 - 8:22 IST -
RCB vs KKR: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. ఈడెన్ గార్డెన్స్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో?
కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగనుంది. అదే సమయంలో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమాండ్ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ చేతికి అప్పగించారు. చూడటానికి రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.
Date : 19-03-2025 - 11:10 IST -
Astronauts Shower: వ్యోమగాములు అంతరిక్షంలో స్నానం చేస్తారా? భోజనం ఎలా చేస్తారో తెలుసా?
అంతరిక్షంలో నీటి కొరత ఉందని మనం చదివాం. ఇటువంటి పరిస్థితిలో వ్యోమగామి మూత్రం రీసైక్లింగ్ ద్వారా త్రాగడానికి నీరు ఉపయోగపడుతుంది.
Date : 19-03-2025 - 11:01 IST -
Fact Check : హలాల్ జ్యూస్ పేరుతో జ్యూస్‌లోకి ఉమ్మి.. వైరల్ వీడియోలో నిజమెంత ?
వైరల్ అవుతున్న వీడియోకు(Fact Check) సంబంధించిన ప్రచారంలో వాస్తవికత లేదు.
Date : 19-03-2025 - 8:44 IST -
Ration Cards : రేషన్ కార్డుల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై నమోదైన సుమోటో కేసును ఇవాళ(బుధవారం) విచారించే క్రమంలో సుప్రీంకోర్టు(Ration Cards) ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
Date : 19-03-2025 - 7:32 IST -
TDS New Rules: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్
అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్ బ్రోకర్లకు వార్షిక కమిషన్ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు.
Date : 19-03-2025 - 7:28 IST -
Stonecraft Group : శంషాబాద్ వద్ద AQI మానిటరింగ్ స్టేషన్
ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మాటేజా వోడెబ్ ఘోష్, స్లోవేనియా రిపబ్లిక్ ఆర్థిక సలహాదారు శ్రీమతి టీ పిరిహ్, జీహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్ శ్రీమతి వివిఎల్ సుభద్రా దేవి (ఐఎఫ్ఎస్) మరియు భారత ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి శ్రీ అశోక్ పవాడియా సహా సుప్రసిద్ధ నిపుణులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 19-03-2025 - 7:14 IST -
UPI transactions : యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Date : 19-03-2025 - 5:28 IST -
Yuzvendra Chahal: చాహల్ విడాకులు.. ధనశ్రీకి భారీగా భరణం!
34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడనున్నాడు.
Date : 19-03-2025 - 3:39 IST -
CM Revanth Reddy : ఎస్సీలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రాష్ట్రకేబినెట్ ని చప్పట్లతో అభినందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
Date : 19-03-2025 - 3:31 IST -
Sunita Williams Net Worth: సునీతా విలియమ్స్ నికర సంపాదన ఎంతో తెలుసా?
ISSలో ఎక్కువ సమయం గడిపినందుకు విలియమ్స్, విల్మోర్‌లకు అదనపు వేతనం అందుతుందని NASA ధృవీకరించింది. కానీ అది ఓవర్ టైం జీతం లాగా ఉండదు.
Date : 19-03-2025 - 3:19 IST -
Betting Apps Scam : బెట్టింగ్ యాప్స్.. ఎలా దగా చేస్తున్నాయి ? చట్టాలతో కంట్రోల్ చేయలేమా ?
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడేందుకు వీలుగా బెట్టింగ్ యాప్స్‌ను(Betting Apps Scam) తయారుచేస్తున్నారు.
Date : 19-03-2025 - 3:11 IST -
Bill Gates : బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ..పలు కీలక ఒప్పందాలు
ఈ నేపథ్యంలోనే బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 19-03-2025 - 2:40 IST -
Grok 3 Budget Analysis : తెలంగాణ 2025-26 బడ్జెట్ పై AI చాట్‌బాట్ రేటింగ్
Grok 3 Budget Analysis : ఎలన్ మస్క్ అభివృద్ధి చేసిన AI చాట్‌బాట్ గ్రోక్ 3 ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 2025-26 ను విశ్లేషించి 6.5/10 రేటింగ్ ఇచ్చింది
Date : 19-03-2025 - 2:39 IST -
Lokesh : ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్
అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్ అన్నారు.
Date : 19-03-2025 - 1:15 IST -
Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని
మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారు అని ప్రధాని మోడీ తెలిపారు.
Date : 19-03-2025 - 12:35 IST -
Google Pixel: గూగుల్ అత్యంత చౌకైన ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్!
గూగుల్ ఈరోజు పిక్సెల్ 9 సిరీస్‌లో అత్యంత చౌకైన ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అయితే ఫోన్ లాంచ్ కాకముందే దాని ధర ఫీచర్లు లీక్ అయ్యాయి.
Date : 19-03-2025 - 11:46 IST -
Telangana Budget 2025 : శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క
గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు.
Date : 19-03-2025 - 11:37 IST