HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Upi Down

UPI Down : తీవ్ర ఇబ్బందులు పడిన వినియోగదారులు

UPI Down : సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు

  • By Sudheer Published Date - 09:47 PM, Wed - 26 March 25
  • daily-hunt
UPI Transactions
UPI Transactions

దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI down in India) సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ డిజిటల్ చెల్లింపు యాప్‌లు (GPay, Paytm and other UPI apps) పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోయాయి. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు సాధ్యపడక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

RC16 : చరణ్ బర్త్ డే ట్రీట్

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం బుధవారం రాత్రి 7:50 గంటల వరకు 2,750 ఫిర్యాదులు అందాయి. ఇందులో గూగుల్ పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి లావాదేవీల్లో అవాంతరాలు ఎదురైనట్లు యూజర్లు వెల్లడించారు. తమ లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో సమస్యను హైలైట్ చేశారు.

CM Yogi Plane : సీఎం యోగి విమానంలో సాంకేతిక సమస్య..ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఈ సేవల్లో అంతరాయం కలిగిన కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. అయితే సర్వర్ డౌన్ కావడం లేదా టెక్నికల్ లోపం వల్ల సమస్య ఏర్పడిన అవకాశముందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా యూపీఐపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది తాత్కాలిక ఇబ్బందిని కలిగించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • facing issues with payments
  • Gpay
  • Paytm and other UPI apps
  • UPI Down

Related News

    Latest News

    • Trump Tariffs : 19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

    • Team India: టీమిండియాలో గొడ‌వ‌లు.. ఈ వీడియో చూస్తే నిజ‌మే అనిపిస్తుంది?!

    • Free Bus Effect : సిటీ బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికులు!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తెలంగాణ కు వ్యతిరేకి అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు

    Trending News

      • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

      • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

      • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

      • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

      • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd