HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Man Swallows 7 Gold Biscuits To Evade Customs At Mumbai Airport

MAN SWALLOWS 7 GOLD BISCUITS : ఏడు గోల్డ్ బిస్కెట్లు మింగితే కక్కించారు

గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్ట్ లలో నిత్యం ఎంతోమంది దొరికిపోతుంటారు. బాడీలో ఎక్కడ పడితే అక్కడ.. దుస్తుల్లో  ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ (Man Swallows 7 Gold Biscuits) చేస్తూ చాలామంది దొరికిపోయిన ఘటనలను మనం గతంలో చూశాం.

  • Author : Pasha Date : 14-05-2023 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Rates
Man Swallows 7 Gold Biscuits

గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్ట్ లలో నిత్యం ఎంతోమంది దొరికిపోతుంటారు. బాడీలో ఎక్కడ పడితే అక్కడ.. దుస్తుల్లో  ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ (Man Swallows 7 Gold Biscuits) చేస్తూ చాలామంది దొరికిపోయిన ఘటనలను మనం గతంలో చూశాం. తాజాగా దుబాయ్ నుంచి  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇంతిజార్ అలీ అనే వ్యక్తి ..  కస్టమ్స్ అధికారులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. స్పీడ్ గా పరుగు  తీశాడు. అతడు తీసుకొచ్చిన లగేజీలో గోల్డ్ లేదు. అయినా ఎందుకు రన్ చేశాడో అధికారులకు  అర్ధం కాలేదు. దీంతో వారు అతడికి   బాడీ స్కాన్ చేశారు. ఏం దొరకలేదు.  చివరకు ఆ యువకుడిని ముంబైలోని  JJ ఆసుపత్రికి తరలించారు.

కడుపు నుంచి ఇలా తీశారు .. 

ప్లాస్టిక్ రేకులో చుట్టిన 7 బంగారు ముక్కలను అతడు మింగాడని ఎక్స్-రే రిపోర్ట్ లో తేలింది. నిందితుడి కడుపులో నుంచి దాదాపు 240 గ్రాముల బంగారాన్ని వైద్యులు బయటికి తీశారు. ఇంతిజార్ అలీ బంగారు బిస్కెట్‌లను మలం ద్వారా విసర్జించడానికి, సహజంగా కోలుకోవడానికి కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో అధికంగా ఫైబర్ డైట్‌ ను అందించారు.  కస్టమ్స్‌ అధికారులను తప్పించుకునేందుకే ఇలా చేశానని(Man Swallows 7 Gold Biscuits) ఇంతిజార్ అలీ దర్యాప్తులో ఒప్పుకున్నాడు.  అతడిపై కస్టమ్స్ చట్టం కింద అభియోగాలు మోపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arrested
  • crime
  • Customs
  • Evade
  • Man Swallows 7 Gold Biscuits
  • mumbai airport

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd