HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Man Opens Bus Window To Click Pic Of Lion Scary Viral Video Shows What Happened Next

Viral Video : కొద్దిలో సింహం ఎటాక్ మిస్, వైర‌ల్ అవుతున్న వీడియో

సింహంతో ఎవ‌రైనా గేమ్స్ ఆడ‌తారా? లేదు క‌దా..అలాంటిది ఓ వ్య‌క్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయ‌డానికి ట్రైచేశాడు. ఇంత‌లో మీద‌కు దూకిన సింహం అత‌నిపై ఎటాక్ చేయ‌బోయింది. ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

  • By Hashtag U Published Date - 03:24 PM, Wed - 3 November 21
  • daily-hunt

సింహంతో ఎవ‌రైనా గేమ్స్ ఆడ‌తారా? లేదు క‌దా..అలాంటిది ఓ వ్య‌క్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయ‌డానికి ట్రైచేశాడు. ఇంత‌లో మీద‌కు దూకిన సింహం అత‌నిపై ఎటాక్ చేయ‌బోయింది. ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆఫ్రికాలోని సెరింగెటీ నేష‌న‌ల్ పార్క్‌లో పులులు, సింహాలు చాలా ఫ్రీగా తిరుగుతుంటాయి. అక్క‌డ ఉన్న‌ట్టు మ‌రెక్క‌డా స‌ఫారీ ఉండ‌ద‌ని కూడా అంటారు. అక్క‌డ‌కు స‌ఫారీకి వెళ్లిన ఓ టూరిస్ట్ బ‌స్ డోర్ ఓపెన్ చేసి ఓ సింహాన్ని ఫోటో తీయ‌బోయాడు. దీంతో భ‌య‌ప‌డిపోయిన సింహం అత‌నిమీద‌కు దూక‌బోయింది

యూట్యూబ్‌లో పోస్ట్ చేయ‌గానే వీడియోకు వంద‌ల‌మంది కామెంట్స్ పెట్టారు. చాలామంది ఆ టూరిస్టును తిడుతూనే .. స‌ఫారీ చేసేచోట కేర్‌టేక‌ర్స్ జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా అని హెచ్చ‌రించారు.

Also Read : నోట్లో నుంచి బ‌య‌టికొచ్చిన సాలీడు.. వైర‌ల్ అవుతున్న వీడియో 

Also Read : అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • serengeti national park
  • viral news

Related News

    Latest News

    • Modi Manipur : ఎట్టకేలకు మణిపుర్ కు ప్రధాని మోదీ?

    • Godavari : హైదరాబాద్ కు ‘గోదావరి’.. శంకుస్థాపన చేయబోతున్న సీఎం రేవంత్

    • Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు

    • BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ

    • Submarine Cable : సబ్‌మరైన్ కేబుల్స్ పై దాడి.. ప్రపంచం ఎందుకు షాక్‌లో ఉంది?

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd