నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
అమెరికాలో హాలోవీన్ వస్తోందంటే చాలు భయంగొల్పే వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియోను ఇవాళ మీకు చూపించబోతున్నాం.
- By Hashtag U Published Date - 05:27 PM, Sat - 30 October 21
![నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2021/10/zoo1.jpg)
అమెరికాలో హాలోవీన్ వస్తోందంటే చాలు భయంగొల్పే వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియోను ఇవాళ మీకు చూపించబోతున్నాం.
చూశారా? నఓ నోట్లో నుంచి బయటకి వచ్చిన సాలీడు. అమెరికాలోని బే షవర్ అనే జూ కీపర్ ఈ వీడియో తీసి తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అంతే..ఒక్కసారిగా వీడియో వైరల్ అయిపోయింది. 90వేల లైక్స్,, వందలాది కామెంట్స్ వచ్చాయి.