HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Hyderabads Record In Oyo Bookings Is The Real Reason

OYO Hotels 2023: ఓయో బుకింగ్స్ లో హైదరాబాద్ రికార్డ్, అసలు కారణమిదే

  • Author : Balu J Date : 19-12-2023 - 1:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
OYO
OYO

OYO Hotels 2023:  హైదరాబాద్ ఐటీ పరంగానే కాకుండా ఇతర ఆర్థిక వ్యవహరాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే సేఫ్ సిటీ, బెస్ట్ లివింగ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ కు మంచి పేరుంది. ఈ కారణంతోనే మనదేశస్తులే కాకుండా విదేశీవాళ్లు సైతం ఇక్కడికి తరచుగా వస్తుంటారు. ఈ క్రమంలో ఓయో హోటల్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్, ట్రావెలోపీడియా 2023 నివేదిక ప్రకారం.. 2023లో భారతదేశంలో అత్యధికంగా బుక్ చేసుకున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది.

జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. సంవత్సరంలో అత్యధికంగా సందర్శించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ మరియు కోల్‌కతా భారతదేశంలో అత్యధికంగా బుక్ చేయబడిన నాలుగు నగరాలుగా నిలిచాయి.

చిన్న పట్టణాలు కూడా సంవత్సరానికి వృద్ధిని సాధించాయని OYO హోటల్స్ అండ్ హోమ్స్ నివేదికలో వెల్లడించింది. ఇంతలో, జైపూర్ 2023లో అత్యధికంగా సందర్శించబడిన నగరంగా నమోదు చేయబడింది. తర్వాత గోవా, మైసూర్, పుదుచ్చేరి ఉన్నాయి. 2012లో స్థాపించబడిన OYO హోటల్స్ అండ్ హోమ్స్ అనేది భారతదేశం అంతటా  హోటళ్లు, గృహాలు, నివాస స్థలాలతో ఒప్పందం కుదుర్చుకొని సేవలను అందిస్తున్నాయి. ఇక ప్రేయసీ ప్రేమికులు కూడా ఓయోకు వెళ్తున్నట్లు తేలింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bookings
  • hyderabad
  • new record
  • OYO

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

  • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

  • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

  • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd