Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Hospital Staff Cut Off Newborns Head And Leave It Inside Hindu Woman Womb In Pakistan

Shocking: దారుణం.. శిశువు తలను కడుపులోనే వదిలేసిన డాక్టర్లు?

తాజాగా పాకిస్తాన్ లోని సింద్ ప్రావిన్స్ లో ఒక బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

  • By Nakshatra Updated On - 08:44 PM, Tue - 21 June 22
Shocking: దారుణం.. శిశువు తలను కడుపులోనే వదిలేసిన డాక్టర్లు?

తాజాగా పాకిస్తాన్ లోని సింద్ ప్రావిన్స్ లో ఒక బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యులు గర్భిణీకి శస్త్ర చికిత్స నిర్వహించి నవజాత శిశువు తలను వేరు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తార్పార్కర్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన భీల్ హిందూ మహిళ సమీప ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో అనుభవం లేని సిబ్బంది ఆమెకు చికిత్స చేసి ప్రాణాల మీదకు తెచ్చారని జామ్ షోరోలోని లియాఖత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ గైనకాలజీ విభాగం చీఫ్ ప్రొఫెసర్ డాక్టర్ రహీల్ సికిందర్ తెలిపారు.

తాజాగా ఆదివారం నిర్వహించిన శస్త్రచికిత్సలో ఆర్ హెచ్ సి సిబ్బంది తల్లి కడుపులో ఉన్న ఒక నవజాత శిశువు తల ను కత్తిరించి వదిలేశారు అని తెలిపారు. అయితే సిబ్బంది నిర్వాకం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళను సమీపంలో ఉన్న మితి ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో వెంటనే లియాకత్ వర్సిటీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారని, ఒక తల్లి గర్భంలో ఉండిపోయిన శిశువు భాగాన్ని బయటకు తీసి తల్లిని కాపాడాము అని తెలిపారు రహీల్.

పాప కళ్ళ లోపల చిక్కుకుపోయింది అని తల్లి గర్భాశయం చిద్రం అయ్యిందని శస్త్రచికిత్స చేసి ఆమె పొత్తికడుపులో తెరిచి తల బయటకు తీయాల్సి వచ్చింది అని డాక్టర్ సికిందర్ తెలిపారు. అంతేకాకుండా గైనకాలజీ వాటిలోని కొంత మంది సిబ్బంది ఆమెకు శస్త్రచికిత్స చేసినప్పుడు మొబైల్ ఫోన్ లో ఆమె ఫోటోలను తీసి వివిధ వాట్సాప్ గ్రూప్ లతో వాటిని షేర్ చేశారని జూమాన్ వివరించారు.

Tags  

  • pakistan
  • pakistan hindu pregnant
  • pakistan hindu pregnent woman
  • pakistan pregnent woman

Related News

Spicejet emergency landing: పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం.. కారణం ఇదే!

Spicejet emergency landing: పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం.. కారణం ఇదే!

సాధారణంగా ఎప్పుడన్నా విమానంలో ప్రయాణం చేసే సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగే సమయంలో అత్యవసరంగా విమానాలను లాండింగ్ చేస్తూ ఉంటారు.

  • Pakistan: 61 ఏళ్ళ వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 18 ఏళ్ళ యువతి.. ఆమె చెప్పిన కారణం విని నెటిజన్స్ షాక్?

    Pakistan: 61 ఏళ్ళ వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 18 ఏళ్ళ యువతి.. ఆమె చెప్పిన కారణం విని నెటిజన్స్ షాక్?

  • Another Rape : పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో రేప్ ల కలకలం.. ఎమర్జెన్సీ విధింపు

    Another Rape : పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో రేప్ ల కలకలం.. ఎమర్జెన్సీ విధింపు

  • Musharraf : వెంటిలేటర్ పై పాక్ మాజీ అధ్యక్షుడు…మరణించాడంటూ తప్పుడు ప్రచారం..!!

    Musharraf : వెంటిలేటర్ పై పాక్ మాజీ అధ్యక్షుడు…మరణించాడంటూ తప్పుడు ప్రచారం..!!

  • Imran Khan : బెయిల్ గడువు ముగియగానే ఇమ్రాన్ అరెస్టు!!

    Imran Khan : బెయిల్ గడువు ముగియగానే ఇమ్రాన్ అరెస్టు!!

Latest News

  • Thunder : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మెరుపు వీడియో… 500 అడుగుల దూరంలో..?

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: