HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Girl Kisses Pet Snake In Bizarre Viral Video Internet Is Divided

కొండ‌చిలువ‌ను ముద్దుపెట్టుకున్న మ‌హిళ‌.. వీడియో వైర‌ల్‌

ఇంట్లో పాము క‌నిపిస్తేనే హ‌డ‌లిపోతాం. దాన్ని ప‌ట్టుకునేవ‌ర‌కు మ‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌దు. అలాంటిది ఓ మ‌హిళ ఇంట్లో ఏకంగా కొండ‌చిలువ‌నే పెంచుకుంటోంది. త‌న‌తో పాటు ప‌డుకొపెట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

  • By Dinesh Akula Published Date - 10:44 AM, Mon - 8 November 21
  • daily-hunt

ఇంట్లో పాము క‌నిపిస్తేనే హ‌డ‌లిపోతాం. దాన్ని ప‌ట్టుకునేవ‌ర‌కు మ‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌దు. అలాంటిది ఓ మ‌హిళ ఇంట్లో ఏకంగా కొండ‌చిలువ‌నే పెంచుకుంటోంది. త‌న‌తో పాటు ప‌డుకొపెట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)

త‌న పెంపుడు పామును ముద్దుపెట్టుకుంటూ ఆ మ‌హిళ వీడియో తీసి త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. నాకు నా పామంటే చాలా ఇష్టం అని క్యాప్ష‌న్ కూడా పెట్టింది.

Also Read : కొద్దిలో సింహం ఎటాక్ మిస్, వైర‌ల్ అవుతున్న వీడియో

పోస్ట్ చేసిన రోజులోనే అమితంగా వైర‌ల్ అయిన ఈ వీడియోకు దాదాపు 2ల‌క్ష‌ల పైచిలుకు వ్యూస్ వ‌చ్చాయి. చాలామంది వావ్ అంటే ఎక్కువ శాతం మంది డిస్‌లైక్ చేశారు.

Also Read : నోట్లో నుంచి బ‌య‌టికొచ్చిన సాలీడు.. వైర‌ల్ అవుతున్న వీడియో 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • snakes
  • viral news
  • viral video

Related News

    Latest News

    • ‎Donate: దాన ధర్మాలు కుడి చేతితోనే ఎందుకు చేయాలి.. ఎడమ చేయి ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా?

    • Cricket Retirement: రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ మళ్లీ జ‌ట్టులోకి తిరిగి రావచ్చా?

    • 42 Percent Reservation: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం: మంత్రి

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!

    • Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

    Trending News

      • UPI Update: యూపీఐలో ఈ మార్పులు గ‌మ‌నించారా?

      • Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట‌!

      • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

      • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

      • Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంట‌లపాటు చుక్క‌లు చూపించిన పోలీసులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd