HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Explosion Heard As Object Thrown Near Japan Pm

Japan PM: జపాన్ ప్రధానిపై దాడి … తొమ్మిది నెలల క్రితమే ప్రధాని హత్య

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యూమియో ప్రసంగిస్తుండగా స్మోక్ బాంబ్ దాడి జరిగింది

  • By Praveen Aluthuru Published Date - 03:08 PM, Sat - 15 April 23
  • daily-hunt
Japan Pm
Japan Pm

Japan PM: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమావేశంలో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యూమియోలో ప్రసంగిస్తుండగా స్మోక్ బాంబ్ దాడి జరిగింది. ప్రధానిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలం నుంచి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించే ముందు ఈ దాడికి యత్నించారు దుండగులు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పైప్ బాంబు ప్రధాని వద్దకు చేరకముందే ప్రధానిని సురక్షితంగా అక్కడినుండి తరలించారు. ఇది జరిగిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో జనం పరుగులు తీశారు. ఈ దాడిలో ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదని భద్రతా బలగాలు ప్రకటించాయి.

పోలీసులు విచారణ ప్రారంభించారు:
ప్రధానమంత్రి ఫుమియో కిషిదాను సురక్షితంగా రక్షించడంతో పాటు, దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తొమ్మిది నెలల క్రితమే మాజీ ప్రధాని హత్యకు గురయ్యారు:
జపాన్ (Japan ) మాజీ ప్రధాని షింజో అబే హత్య జరిగిన తొమ్మిది నెలలకే ఫ్యూమియో కిషిడాపై దాడి జరిగింది. మాజీ ప్రధాని షింజో అబేపై 2022 జూలైలో తుపాకీతో దాడి చేశారు. ఈ ఘటనలో మాజీ ప్రధాని అక్కడిక్కడే మృతి చెందారు.

BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh

— BNO News Live (@BNODesk) April 15, 2023

Read More: Rashmika Kiss: అభిమానులకు ముద్దు పెట్టిన రష్మిక.. రియాక్ట్ అయిన నెటిజన్స్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fumio Kishida
  • Japan PM
  • Smoke Bomb
  • Wakayama

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd