election 2024
Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌(Chief Justice is Justice DY Chandrachud)ను తెలంగాణ(telangana)ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా(Taj Falaknuma)లో ఉన్న ఆయనను కలిసిన రేవంత్‌రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Ad

ads
 
#
#Speed News
  • More News
  • Ad

    ads
     

    #Web Stories

    More Stories
    Movie Reviews
    view more
    Naveen Polishetty: హీరో న‌వీన్ పోలిశెట్టికి ప్ర‌మాదం.. రెండు నెలలు సినిమాల‌కు దూరం..?

    Naveen Polishetty: హీరో న‌వీన్ పోలిశెట్టికి ప్ర‌మాదం.. రెండు నెలలు సినిమాల‌కు దూరం..?

    ‘జాతి రత్నాలు’ స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్ర‌మాదమే అని తెలుస్తోంది.