HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄American Citizen Racist Comments On Indian Video Goes Viral

Racism : భారతీయుడిపై అమెరికన్‌ జాత్యహంకారం

అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని భారతీయులపై కూడా జాత్యహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.

  • By HashtagU Desk Published Date - 02:30 PM, Sun - 4 September 22
Racism : భారతీయుడిపై అమెరికన్‌ జాత్యహంకారం

లండన్‌: అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని భారతీయులపై కూడా జాత్యహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పోలండ్‌లో ఓ భారతీయ యువకుడిపై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. ‘‘మీరు పరాన్నజీవులు, చొరబాటుదారులు. మీరు మీ దేశానికి వెళ్లిపోండి’’ అని హెచ్చరించాడు. ఈ ఘటన పోలండ్‌ రాజధాని వార్సాలో జరిగింది.‘‘అమెరికాలో కూడా మీవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎందుకున్నారు? మీరు మీ దేశానికి ఎందుకు వెళ్లరు?’’ అని ఆ అమెరికన్‌ గట్టిగా గద్దించాడు. ‘మా దేశాల్లోకి చొరబడుతున్నారు. తెల్ల వాళ్ల దేశాలకు ఎందుకు వస్తున్నారు? మీరు యూరప్‌లో ఉండొద్దు, పోలండ్‌ పోలిష్‌లకు మాత్రమే’ అంటూ దురుసుగా మాట్లాడాడు.

 

He's from America but is in Poland because he's a white man which makes him think he has the right to police immigrants in "his homeland"
Repulsive behavior, hopefully, he is recognized pic.twitter.com/MqAG5J5s6g

— 🥀_Imposter_🕸️ (@Imposter_Edits) September 1, 2022

ఐరోపా దేశంలో ఓ భారతీయుడిపై తెల్లజాతి వ్యక్తి జాతి వివక్షకు పాల్పడిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న నాలుగు నిమిషాల ఈ వీడియోపై తేదీ లేదు. ఈ వీడియోను వార్సాలోని అట్రియమ్ రెడూట షాపింగ్ సెంటర్ (Atrium Reduta Shopping Centre) వెలుపల చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. భారతీయుడి అనుమతిలేకుండా ఈ వీడియోను తీసినట్లు కనిపిస్తోంది.

Tags  

  • indian racism
  • racist comments
  • United States
  • viral video

Related News

Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

గాంధీ (Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ.. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

  • Manchu Laxmi Home Tour: మంచు లక్ష్మీ ఖరీదైన ఇల్లును చూశారా..!

    Manchu Laxmi Home Tour: మంచు లక్ష్మీ ఖరీదైన ఇల్లును చూశారా..!

  • Bengaluru: బెంగళూరులో నోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్!

    Bengaluru: బెంగళూరులో నోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్!

  • A Strange Cloud: ఆకాశంలో వింత మేఘం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!

    A Strange Cloud: ఆకాశంలో వింత మేఘం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!

  • Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

    Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

  • Nellore :`ఆనం`కు కోటంరెడ్డి పోటు! అజీజ్ ఔట్‌, TDPలోకి YCP రెబ‌ల్ శ్రీథ‌ర్ రెడ్డి?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: