HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >A Thief In Lake Police Shocked In Hyderabad

Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ, షాకైన జనాలు

ఓ గల్లీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు పడరాని పాట్లు పడ్డారు.

  • Author : Balu J Date : 16-12-2023 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thief
Thief

Hyderabad: సాధారణంగా పోలీసులు రంగంలోకి దిగితే ఎంతటి దొంగలైనా దొరికిపోవాల్సిందే. కానీ ఓ గల్లీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ సూరారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీ చేసేందుకు ప్రయత్నించిన దొంగ కళ్లెదుటే దొంగ కనిపిస్తున్నా.. పట్టుకోలేని పరిస్థితి పోలీసులది.

శుక్రవారం సాయంత్రం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సూరారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపు ఇంటి యజమాని వచ్చాడు. ఇంటి యజమాని నుంచి తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దొంగను చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా.. పట్టుకోండి చూద్దాం! అన్నట్టు చెరువు మధ్యలోనే తిష్ట వేశాడు. చీకటి పడటంతో దొంగను ఎలా పట్టుకోవాలా అని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన స్థానికుల్లో ఆసక్తిని రేపుతోంది. భలే దొంగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Chetan Sakariya: టీమిండియా యువ బౌలర్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • river
  • Shocked
  • thief

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd