HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >A Mercedes Benz Car Collided With A Tractor A Tractor In Two Pieces Viral Video

AP: మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టి…రెండు ముక్కలైన ట్రాక్టర్… వైరల్ వీడియో!!

వేగంగా వస్తున్న కారును..ట్రాక్టర్ ఢీ కొడితే ఏమౌతుంది. కారు నుజునుజ్జు అవుతుంది. కానీ ఇక్కడ ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. అవును ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

  • By hashtagu Published Date - 10:16 AM, Tue - 27 September 22
  • daily-hunt
Car
Car

వేగంగా వస్తున్న కారును..ట్రాక్టర్ ఢీ కొడితే ఏమౌతుంది. కారు నుజునుజ్జు అవుతుంది. కానీ ఇక్కడ ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. అవును ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే…తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మెర్సిడెస్ బెంజ్ కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ రెండు ముక్కలు అయ్యింది. తప్పుదారిలో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. అయితే ప్రమాదం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Video Courtesy : Script Baaz


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandragiri bypass
  • mercedes benz
  • Tirupati
  • Tractor
  • viral video

Related News

Images

Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

Venkateswara Swamy: తిరుమల కొండపై వెలసిన వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఇప్పుడు చెప్పబోయే పనిని తప్పకుండా చేయాలని, లేదంటే మీరు తిరుమల కి వెళ్లినా కూడా వెళ్లనట్టే అని చెబుతున్నారు. 

  • Poisonous Fevers

    Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Vizagsummit

    Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

  • Ips Sanjay

    IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

Latest News

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

  • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

  • Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

  • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd