Chandragiri Bypass
-
#Trending
AP: మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టి…రెండు ముక్కలైన ట్రాక్టర్… వైరల్ వీడియో!!
వేగంగా వస్తున్న కారును..ట్రాక్టర్ ఢీ కొడితే ఏమౌతుంది. కారు నుజునుజ్జు అవుతుంది. కానీ ఇక్కడ ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. అవును ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Published Date - 10:16 AM, Tue - 27 September 22