HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >5 People Fall Into A Drain As Concrete Slab Collapses

Watch Video: కాంక్రీట్ స్లాబ్ కూలి.. మురుగు కాల్వలో పడిపోయి!

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో ఐదుగురు మురుగు కాలువలో పడిపోయారు.

  • Author : Balu J Date : 13-04-2022 - 7:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viral
Viral

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కాంక్రీట్ స్లాబ్ కూలిపోవడంతో ఐదుగురు మురుగు కాలువలో పడిపోయారు. నగరంలోని బాబా బావడి ప్రాంతంలో, రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న డ్రెయిన్‌పై పంక్చర్-రిపేర్ దుకాణం ఉంది. ఏప్రిల్ 7వ తేదీన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఒక వ్యక్తి వారి పక్కన మోటారుబైక్‌ను రిపేర్ చేస్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు మాట్లాడుకోవడం చూడొచ్చు. భారీ వాహనాలకు పంక్చర్లు వేసే ఆ దుకాణం కింది భాగంలో మురుగు కాల్వ ప్రవహిస్తోంది. అయితే షాపు నిర్వాహకులు దానిపై కాంక్రీట్ స్లాబ్ ఏర్పాటు చేశారు. అయితే ఒకేసారి ఐదుగురు వ్యక్తులు ఆ ప్రాంతంలో నిల్చోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గుంతలోకి పడిపోయారు. ఆ తర్వాత  మోటర్‌ బైక్‌ వాళ్లపై పడింది. సమీపంలో నిలబడిన ఓ వ్యక్తి వారికి సహాయం చేసేందుకు పరుగెత్తుతున్నట్లు వీడియోలో కనిపించింది. అదృష్టవశాత్తూ డ్రెయిన్ ఎండిపోవడంతో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rajasthan
  • social media posts
  • viral video

Related News

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd