HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Young Woman Was Kidnapped By Her Relatives Shaved Her Head

Telangana: తెలంగాణలో దారుణ ఘటన.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని..!

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది.

  • Author : Gopi Date : 15-11-2022 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
91676200
91676200

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. బాలపల్లికి చెందిన మధు, ఇటిక్యాలకు చెందిన అక్షిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యుతతి తల్లిదండ్రులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆమెను కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్తూ తీవ్రంగా కొట్టారు. కారులోనే ఆమెకు శిరోముండనం చేశారు.

జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన బంధువులు ఆమెకు గుండు కొట్టించి అమానుషంగా ప్రవర్తించారు. జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. బాలపల్లికి చెందిన జక్కుల మధు (23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన అక్షర (20) ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ప్రస్తుతం ఆమె అత్తగారి ఇంటి వద్ద ఉంటుంది. యువతిని ఎలాగైనా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రెండు కార్లలో బాలపల్లికి చేరుకున్నారు.

ఆ సమయంలో భర్త మధు ఇంటి వద్ద లేడు. యువతి కుటుంబీకులు గొడ్డలి, కత్తులతో మధు కుటుంబ సభ్యులపై దాడి చేసి అక్షరను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఈ ఘటనపై మధు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్షర తండ్రి భూమయ్య, ఆమె మేనమామ సత్తయ్య మరికొందరిపై కేసు నమోదు చేశారు. కాగా అక్షరను కిడ్నాప్ చేసిన ఆమె బంధువులు గుండు కొట్టించి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న అక్షర భర్త మధు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు యువతి బంధువులను అదుపులోకి తీసుకొని అక్షరను భర్తతో వారింటికి పంపించేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagitail
  • kidnapped
  • love marriage
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

    • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

    • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

    • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd