HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Twitterkt Rama Rao Comes To The Rescue Of Two Young Siblings

KTR Help:అనాథలైన పదేళ్ల చిన్నారులను ఆదుకోవాలన్న కేటీఆర్

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాల‌నీకి చెందిన అనప‌ర్తి ఉపేందర్, తిరుప‌త‌మ్మ‌ దంపతులు ఒకేసారి చనిపోయారు.

  • Author : Hashtag U Date : 22-11-2021 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాల‌నీకి చెందిన అనప‌ర్తి ఉపేందర్, తిరుప‌త‌మ్మ‌ దంపతులు ఒకేసారి చనిపోయారు. ఉతికిన బట్టలను కరెంట్ వైర్ పై ఆరేస్తుండగా తిరుపతమ్మకు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను కాపాడడానికి తన భర్త ఉపేందర్ వెళ్లగా అయన కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయిన దంప‌తుల‌కు శ్యామ‌ల‌,బిందు అనే ఇద్ద‌ర‌మ్మాయిలు ఉన్నారు.
కరెంట్ షాక్ తో చనిపోయిన తమ తల్లితండ్రుల అంత్య‌క్రియ‌ల‌ను ఆ చిన్నారులే నిర్వహించారు. పదిసంవత్సరాలు కూడా లేని ఆ పిల్లలు తమ త‌ల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టిన తర్వాత తాము అనాధలమయ్యామని బోరున విల‌పించారు.

https://twitter.com/KTRTRS/status/1462648187441668096

ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ చిన్నారుల‌ను ఆదుకోవాల‌ని సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ కోరారు. పిల్లల బాధ్యతను చూసుకోవాలని తెలంగాణ మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారుల‌తో పాటు, మ‌హ‌బూబాబాద్ జిల్లా కలెక్ట‌ర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IT and Industries Minister
  • It minister ktr
  • ktr
  • Mahabubabad district
  • Request @WCDTelangana

Related News

High Tension In Thorrur Over Municipal Seat Chairman

తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

Errabelli Dayakar Rao  మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూర్‌లో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులను గెలుచుకున్నాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఛైర్‌ప

    Latest News

    • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

    • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

    • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

    • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

    • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd