HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tspsc To Relase Group 1 Prelims Final Key

Group 1 Final Key: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫైనల్ కీ విడుదల..!

ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది.

  • Author : Gopi Date : 15-11-2022 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tspsc
Tspsc

ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫైనల్ కీ మంగళవారం విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అంతేకాకుండా.. పరీక్షలో పలు క్వశ్చన్లు తప్పుగా వచ్చినట్టు గుర్తించిన టీఎస్‌‌పీఎస్సీ అధికారులు ఆయా ప్రశ్నలకు మార్కులు కలపొద్దని, వాటిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో క్వశ్చన్ల సంఖ్యతో పాటు మార్కులు కూడా తగ్గనున్నాయి. అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, 2,86,051 మంది హాజరయ్యారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫైనల్‌ కీ మంగళవారం టీఎస్‌పీఎస్పీ విడుదల చేసింది. ఫైనల్ కీని తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విషయ నిపుణుల సూచనల మేరకు ఫైనల్‌ కీని రూపొందించామని ప్రకటించింది. కాగా.. ప్రిలిమినరీ కీని ఇప్పటికే విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించింది. అలాగే, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల ప్రిలిమినరీ కీని టీఎస్‌పీఎస్సీ నేడు విడుదల చేసింది. ప్రిలిమినరీ కీని అక్టోబర్ 29న రిలీజ్ చెసి.. ఈనెల 4 దాకా అభ్యంతరాలను స్వీకరించారు. ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేశారు. ప్రిలిమ్స్ నుంచి ఒక్కో కేటగిరీలో 1:50 చొప్పున మెయిన్స్‌‌కు ఎంపిక చేయాల్సి ఉంది. వారం, పదిరోజుల్లో హారిజంటల్‌‌ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముందని టీఎస్‌‌పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Group 1 Final Key
  • telangana
  • TSPSC
  • TSPSC Group I

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd