HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Mps Protest In Parliament For 2nd Day Over Paddy Procurement Issue

TRS : టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని... ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది.

  • Author : Balu J Date : 01-12-2021 - 5:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trsmps
Trsmps

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని… ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది. కానీ ఈ ఏడాది మాత్రం వరి సాగు చేయవద్దని… అలా చేస్తే… ధాన్యం కొనుగోలు బాధ్యత మాకు సంబంధం లేదని తేల్చి చెప్పేంది. అయితే వ‌డ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామ‌ని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆయన ధర్నాకు సైతం దిగారు. కేంద్రం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, బీజేపీ నాయకులు అమాయక రైతులతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరి కొనేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో మూడవరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌ చేశారు. ప్లకార్డులు పట్టుకొని రైతులను శిక్షించొద్దు అంటూ నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పార్లమెంట్ ను స్తంభింపచేశారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ఆందోళ కొనసాగించడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఇదే అంశంపై బుధవారం కూడా లోకసభలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో మూడవరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌.

టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు.#TRSwithFarmers pic.twitter.com/E8s5FPiFxX

— BRS Party (@BRSparty) December 1, 2021


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mps
  • trs

Related News

Kavitha Jayalalitha

TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

రాష్ట్ర రాజకీయాల్లో ఈ తండ్రీకూతుళ్ల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే, కవిత మాత్రం పాత 'టీఆర్ఎస్' (తెలంగాణ రక్షణ సేన) పేరుతో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని చూస్తున్నారు

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీ ని పాన్ షాప్ తో పోల్చిన రాజగోపాల్

Latest News

  • West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Trisha at Vijay House : విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

  • Tamil Nadu Exit Polls : తమిళనాట ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు!

  • Kerala Election Results 2026 : కేరళంలో అధికారం దిశగా UDF

  • Tamil Nadu Election Results 2026 : త్రిష కోరిక నెరవేరిందంటూ బండ్ల గణేశ్ ట్వీట్

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd