Devotional
-
Petrol Bandh in Hyderabad : పెట్రోల్ బంద్ అనే వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ
రెండు రోజులుగా హైదరాబాద్ లో పెట్రోల్ దొరకదు అనే వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఏ పెట్రోల్ బంక్ చూసిన వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. నిజంగానే పెట్రోల్ దొరకదేమో అని చాలామంది బంక్ లకు క్యూ కడుతున్నారు
Date : 25-03-2026 - 3:49 IST -
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
Jeevan Reddy Resigns from Congress Party కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజ
Date : 25-03-2026 - 2:58 IST -
Bus Passengers : ఇకపై ప్రయాణికులు MGBS కు వెళ్లే పనిలేదు..ఎందుకంటే కొత్తగా మరో రెండు బస్టాండ్స్ ఏర్పాటు
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 6 వేల బస్సులు, 2.5 లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్, జేబీఎస్ లపై ఆధారపడుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కావడంతో బస్టాండ్ల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.
Date : 25-03-2026 - 1:53 IST -
Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు
Telangana Petroleum Dealers Association తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అసోసియేషన్ వెల్లడించిన వాస్తవ
Date : 25-03-2026 - 12:07 IST -
Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల మూసివేత.. నో స్టాక్ బోర్డులు.
Petrol Bunks Shut Down ఆయిల్ కంపెనీలు ముందుగా నగదు చెల్లిస్తేనే స్టాక్ అనే కొత్త నిబంధన తేవడంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాత అప్పులు తీర్చి, కొత్త స్టాక్‌కు ముందే డబ్బు కట్టలేక పలు బంకులు మూతపడ్డాయి. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్ద జనం బారులు తీరడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, చెల్లింపు విధానాల మార్పు వల్ల తలెత్తిన తాత
Date : 25-03-2026 - 10:12 IST -
Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?
ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.
Date : 24-03-2026 - 5:00 IST -
Telangana Cabinet : క్యాబినెట్ లో మార్పులు చేస్తే రేవంత్ కు తలనొప్పి తప్పదా ?
పాలనలో ఆశించిన వేగం కనిపించడం లేదని భావిస్తున్న రేవంత్, పనితీరు సరిగ్గా లేని ముగ్గురు మంత్రులను తప్పించి, వారి స్థానంలో చురుగ్గా ఉండే కొత్త రక్తానికి చోటు కల్పించాలని పక్కా వ్యూహంతో ఉన్నారు
Date : 24-03-2026 - 4:22 IST -
Madhira: మధిర కోల్డ్ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు
Cold Storage Fire Accident ఖమ్మం జిల్లాలోని మధిర మండల పరిధిలోని ఆత్కూర్ సమీపంలో సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. తాజాగా మంటలు రెండో ఛాంబర్‌కు వ్యాపించాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో రెండు ఛాంబర్లు ఉన్నాయి. మొదట ఒక ఛాంబరులోనే
Date : 23-03-2026 - 3:44 IST -
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
Danam Nagender బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహే
Date : 23-03-2026 - 1:03 IST -
Current : తెలంగాణకు కరెంట్ కష్టాలు తప్పవా ?
పెగడపల్లిలో ఇప్పటికే ఉన్న ప్లాంటు పక్కనే కొత్త యూనిట్ నిర్మిస్తే భూసేకరణ భారం ఉండదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ ఈ అవకాశాన్ని వదులుకుని మరో చోట కొత్త ప్లాంటు నిర్మించాలంటే వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది
Date : 23-03-2026 - 12:00 IST -
BJP: నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు
Telangana Budget అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో ఈ రోజు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందో
Date : 23-03-2026 - 10:15 IST -
Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్న తెలంగాణ సర్కార్
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల ముక్కుపిండి మరీ వారికి భృతి ఇప్పించేలా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం 'తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్'
Date : 23-03-2026 - 10:00 IST -
Driving Licence : లైసెన్స్ లో కీలక మార్పులు చేసిన తెలంగాణ సర్కార్
ప్రస్తుతం తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కేవలం లెర్నర్ లైసెన్స్ (LLR) మరియు పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ అనే రెండు దశలు మాత్రమే ఉన్నాయి. అయితే, చాలామందికి రహదారి నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు భద్రతా ప్రమాణాలపై కనీస అవగాహన ఉండటం లేదని
Date : 22-03-2026 - 5:20 IST -
Jeevan Reddy : ఫలించని బుజ్జగింపులు.. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
జీవన్ రెడ్డి వంటి ఉద్ధండుడు పార్టీని వీడటం అనేది జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటానికి కారణం కావచ్చు. ఆయన రాజీనామా కేవలం ఒక పదవికి రాజీనామా మాత్రమే కాదు, పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు మరియు సీనియర్లకు జరుగుతున్న అన్యాయానికి ఒక నిరసనగా కనిపిస్తోంది
Date : 22-03-2026 - 5:00 IST -
Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!
తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధుల పంపిణీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు
Date : 22-03-2026 - 10:04 IST -
Good News : వాహనదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒకే వ్యక్తి పేరు మీద రెండో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే
Date : 21-03-2026 - 12:39 IST -
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా..?
Jeevan Reddy ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలుచుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన, నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడమేనా లేక ఇది ‘గులాబీ’ గూటిక
Date : 21-03-2026 - 12:02 IST -
Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ధర ఎంతంటే…
Chicken Prices తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఆదివారం భోజనం భారంగా మారబోతోంది. నిన్నటి వరకు సాదాసీదాగా ఉన్న కోడి మాంసం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కేవలం ఒక్క రోజులోనే భారీగా ధరలు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఏపీలో నిన్నటి కంటే ఈరోజు ఏకంగా రూ. 70 అదనంగా పెరగడం గమనార్హం. విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400 వరకు పలుకుతోంది. హైదర
Date : 21-03-2026 - 11:47 IST -
Telangana : తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది – బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి మరో శ్రీలంకలా మారబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం "అంకెల గారడీ" అని, ఇది ప్రజలను వంచించేలా ఉందని ఆయన విమర్శించారు
Date : 21-03-2026 - 8:45 IST -
10th Exams : తెలంగాణలో ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు – సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు (SSC Exams) ఉండబోవని, జాతీయ స్థాయి విద్యా విధానానికి అనుగుణంగా ప్లస్ 2 (+2) పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 20-03-2026 - 7:46 IST