HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Chief Revanth Reddys Latest Comments On Munugodu By Election

Revanth Reddy : ఆ పార్టీలకు మునుగోడు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదు..!!

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు

  • By hashtagu Published Date - 09:05 PM, Sat - 10 September 22
  • daily-hunt
Revanth
Revanth

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే దమ్ము, ధైర్యం లేదన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో…గాంధీభవన్ లో ముఖ్యనేతలంతా సమావేశం అయ్యారు. మునుగోడు టికెట్ ఆశించిన ఆశావాహులను రేవంత్ రెడ్డి బుజ్జగించారు.

కేసీఆర్ ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు…జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి సంబంధించి పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ తోపాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Munugode
  • munugode by election
  • revanth reddy
  • trs

Related News

Telangana Cm Is Preparing F

Messi : మెస్సీ తో ఆడేందుకు సీఎం రేవంత్ సిద్ధం

Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన ఇండియా టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ను జోడించడం తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది

  • Bihar Speaker

    Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

Latest News

  • Samantha 2nd Wedding : సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

  • World AIDS Day: హెచ్ఐవీ తొలి లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఎందుకు తప్పనిసరి?

  • MS Dhoni: రాంచీలో జ‌రిగిన మ్యాచ్‌కు ధోని ఎందుకు రాలేక‌పోయాడు? కార‌ణ‌మిదేనా?!

  • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

  • Sheikh Hasina: షేక్ హసీనాకు మ‌రో బిగ్ షాక్‌.. 5 ఏళ్ల జైలు శిక్ష!

Trending News

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

    • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచ‌రీ సంఖ్య ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd