HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Chief Revanth Meets Film Producer Bandla Ganesh At His House

Revanth Meets Bandla: కాంగ్రెస్ కు ‘బండ్ల గణేశ్’ జై

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.

  • Author : Balu J Date : 25-06-2022 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandla Ganesh
Bandla Ganesh

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకుని కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాల్సిందిగా ఆహ్వానించారు. మునుపటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గణేష్ సెప్టెంబరు 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల సమయంలో ఆయన సేవలను వినియోగించుకోనందుకు పార్టీతో అంటిముట్టనట్టుగా ఉన్నాడు.

అంతేగాక, బండ్లకి పార్టీ పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది. అవమానంగా భావించి పార్టీతో తెగతెంపులు చేసుకుని సినిమాల్లో యాక్టివ్‌గా మారారు. రాజకీయాల్లో రెడ్డి నాయకులు ఉన్నతమైనవారని రేవంత్ వ్యాఖ్యానించడంతో బండ్ల తన అసంతృప్తిని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. గణేష్ ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. ఆయన వ్యాఖ్యలు మీడియాలో వివాదాస్పదంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నమ్మకమైన అనుచరుడు. దర్శకుడు పూరీ జగన్నాధ్‌పై గణేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

https://twitter.com/ganeshbandla/status/1540321117872992257


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bandla ganesh
  • hyderabad
  • revanth reddy
  • TCongress

Related News

CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పవన్ నివాసానికి సీఎం వెళ్తారని సమాచారం. గత నెలలో అధికారులతో సమీక్ష నిర్వహిస

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • Squirrel Attack: యూనివర్సిటీ మొత్తాన్ని పరుగెత్తించిన ఉడుత..

  • Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..

  • Hanuman: హనుమంతుని జన్మ రహస్యం

  • Apple: ఆపిల్ చరిత్ర మీకు తెలుసా?

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd