HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tims Hospitals To Be Launched This Year Itself

TIMS Hospitals : ఈ ఏడాదిలోనే టిమ్స్ హాస్పటల్స్ ప్రారంభం

TIMS Hospitals : ప్రభుత్వం నిర్ణయాలతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి జూన్ 26న, సనత్‌నగర్ ఆసుపత్రి ఆగస్టు 31న, అల్వాల్ ఆసుపత్రి డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు

  • Author : Sudheer Date : 20-05-2025 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tims Hospital Sanath Nagar
Tims Hospital Sanath Nagar

హైదరాబాద్‌(Hyderabad)లో ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రూపొందిస్తున్న టిమ్స్ (TIMS – Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులు ఈ ఏడాదిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయాలతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి జూన్ 26న, సనత్‌నగర్ ఆసుపత్రి ఆగస్టు 31న, అల్వాల్ ఆసుపత్రి డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె..ఎందుకంటే !

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టులో 80శాతం పైగా నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా కొద్దిపాటి అంతర్గత ఏర్పాట్లు, సదుపాయాల అమలు మాత్రమే మిగిలి ఉంది. విదేశాల నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు వచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ పరికరాలు అందుబాటులోకి రాగానే వైద్యం అందించేందుకు ఆసుపత్రులు సిద్ధమవుతాయి. లక్షలాది మంది సామాన్య ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ స్థాయిలో వైద్యం అందించడమే ఈ హాస్పిటల్స్ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు

ఇక మరోవైపు, వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని భాగాలకు సమంగా ప్రాముఖ్యత ఇచ్చేందుకు ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ టిమ్స్ హాస్పిటల్స్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య రంగం మరింత బలోపేతం కావడంతో పాటు, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో దార్శనిక రాష్ట్రంగా ఎదగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Sanath Nagar
  • tims hospital
  • tims hospital opening

Related News

Avpn Health Impact Leadersh

హైదరాబాద్‌లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం

ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల సహకారంతోనే ఆరోగ్య రంగంలో శాశ్వత మార్పులు సాధ్యమవుతాయని ఈ ఫోరం స్పష్టం చేసింది. తకెడ ఫార్మాస్యూటికల్స్, బేయర్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, సామాజిక బాధ్యత (CSR) నిధులను కేవలం ఖర్చు చేయడమే కాకుండా, ఫలితాల ఆధారిత పరిష్కారాల వైపు మళ్లించాలని అభిప్రాయపడ్డారు

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

Latest News

  • రైతు భరోసా వారికీ మాత్రమే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

  • ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

  • కస్టమర్లకు షాక్ ఇచ్చిన SBI

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

Trending News

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd