HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >This Is The First List Of Ka Paul Prajashanthi Party

KA Paul: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా ఇదే!

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి.

  • Author : Balu J Date : 06-11-2023 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ka Paul
Ka Paul

KA Paul: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ప్రధాన పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే తొలి, రెండు జాబితాలను విడుదల చేయగా, చిన్నా చితక పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎంఐఎం పార్టీ 9 తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనున్నట్టు, తొలి జాబితాలో భాగంగా 6 స్థానాలను ప్రకటించింది. తాజాగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో మొత్తం 12 స్థానాలను ఖరారు చేశారాయన.

పోటీ చేసే స్థానాలివే

చెన్నూరు: మొయ్య రాంబాబు

జుక్కల్‌ (ఎస్సీ): కర్రోల్ల మోహన్‌

రామగుండం: బంగారు కనకరాజు

వేములవాడ: అజ్మీరా రమేశ్‌బాబు

నర్సాపురం: సిరిపురం బాబు

జహీరాబాద్‌: బేగరి దశరథ్‌

గజ్వేల్‌: పాండు

ఉప్పల్‌: కందూరు అనిల్‌ కుమార్‌

యాకుత్పురా: సిల్లివేరు నరేశ్‌

కల్వకుర్తి : కట్టా జంగయ్య

నకిరేకల్‌: కదిర కిరణ్‌కుమార్‌

మధిర : కొప్పుల శ్రీనివాస్‌ రావు

Also Read: Delhi: ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి, కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first list
  • ka paul
  • Praja Shanthi Party
  • telangana

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

  • LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd