HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Girl Was Raped For Two Days In Nampally Lodge

Hyderabad : దారుణం…బాలికను కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు అత్యాచారం..!!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నాంపల్లిలో 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి...అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.

  • Author : hashtagu Date : 15-09-2022 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gang Raped
Gang Raped

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నాంపల్లిలో 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి…అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. చంచల్ గూడకు చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు.

బాధితురాలిని లాడ్జీలోనే వదిలేసి అక్కడినుంచి పరారయ్యారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులుకు బాదితురాలికి తెలిసినవారేనని పోలీసులు తెలిపారు. వారి మాయమాటలు నమ్మి వారి వెంట బాలిక వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • gang rape
  • hyderabad
  • Nampally

Related News

Srh Klassen

IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

క్లాసెన్ ప్రదర్శనపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. "క్లాసెన్ ఫ్యాన్స్ కు దేవుడయ్యాడు" అంటూ పోస్ట్‌లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాడు

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

  • Preethi Reddy

    Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • Rtc Workers Protest

    RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

Latest News

  • LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

  • Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?

  • Illegal Affair : కలచివేస్తున్న టెక్కీ సూసైడ్ నోట్.. ‘ఆమె కోరుకునేది శృంగారమేనా?’

  • VH : వీహెచ్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం రేవంత్

  • TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd