HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Thalli Statue Controversy Pill In High Court

Telangana Thalli Statue: ముదురుతున్న తెలంగాణ తల్లి విగ్రహ వివాదం.. హైకోర్టులో పిల్‌!

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టులో పిల్ వేశారు.

  • Author : Gopi Date : 07-12-2024 - 5:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Thalli Statue
Telangana Thalli Statue

Telangana Thalli Statue: నూతన తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue) ఏర్పాటుపై తెలంగాణ‌లో వివాదం మొద‌లైంది. ఈ విగ్ర‌హంపై మేధావులు గ‌ళం విపుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

తెలంగాణ నా కోటి రథనాల వీణ అని మహాకవి దాశరధి అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన, సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టులో పిల్ వేశారు.

Also Read: Travis Head: సెంచ‌రీతో హెడ్ విధ్వంసం.. డే-నైట్ టెస్టులో ఫాస్టెస్ సెంచ‌రీ ఇదే!

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ప్ర‌త్యేక‌త‌లివే!

తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చ చీరలో నిలబడి ఉన్నట్లుగా ఉంది. విగ్రహం ప్రత్యేకతల గురించి చెప్పకుంటే తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులున్నాయి. మెడలో తెలంగాణ తీగ, చేతికి ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ చీర కట్టుకుని ఉన్న‌ట్లు విగ్ర‌హంలో కనిపిస్తుంది. పోరాట స్పూర్తిని తెలిపేలా బిగించిన పిడికిలి.. అభయహస్తంతో ప్రజలకు ఆశీస్సులు ఇస్తున్నట్లుగా విగ్రహాన్ని సీఎం రేవంత్ స‌ర్కార్ త‌యారుచేయించింది.

మ‌రోవైపు డిసెంబ‌ర్ 9న స‌చివాల‌యంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ప్ర‌తిష్ట‌కు రావాల‌ని ఇప్ప‌టికే మంత్రి పొన్నం మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ శ‌ర్మ‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అందించిన విషయం తెలిసిందే.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • hyderabad
  • Juloori Gouri Shankar
  • kcr
  • statue
  • Telangana High Court
  • Telangana Thalli
  • Telangana Thalli Statue
  • telugu news

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • Kaleshwaram project irregularities KCR, Harish Rao

    KCR : కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు బిగ్‌ రిలీఫ్‌.

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd