Telangana : ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఇవే..
11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు
- By Sudheer Published Date - 03:27 PM, Thu - 7 December 23

తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల తాలూకా శాఖలు ఖరారయ్యాయి. గురువారం మధ్యాహ్నం 01 :04 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా… అనంతరం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోంశాఖ
దామోదర రాజనర్సింహ – వైద్య ఆరోగ్య శాఖ
భట్టి విక్రమార్క- రెవెన్యూ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపల్
తుమ్మల నాగేశ్వర్ రావు -రోడ్డు, భవనాల శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఇరిగేషన్
శ్రీధర్‌బాబు – ఆర్ధిక శాఖ
సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ
జూపల్లి కృష్ణారావు – సివిల్ సప్లై
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమశాఖ
కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
Read Also : CM Revanth Reddy: సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ