HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Electricity Monopolists Extension Of License Period

BRS Govt: తెలంగాణ విద్యుత్ గుత్తేదారులకు తీపి కబురు, లైసెన్స్ గడువు పెంపు

విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టర్స్ గా పనిచేస్తున్న గుత్తే దారులకు తీపి కబురు.

  • Author : Balu J Date : 16-10-2023 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

BRS Govt: విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టర్స్ గా పనిచేస్తున్న గుత్తే దారులకు తీపి కబురు. గుత్తేదారుల లైసెన్స్ గడువును మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ఎన్ పి డి సి యల్ ఇటు యస్ పి డి సి యల్ లలో కాంట్రాక్టులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వెసులుబాటు కలిగించినట్లైంది.అంతే గాకుండా లైసెన్స్ రుసుము కుడా భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నిర్ణయం ఈ నెల తొమ్మిది నుండి అమలులోకి వస్తుంది. తెలంగాణా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సుదీర్ఘ కాలంగా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చి లైసెన్స్ గడువును ఐదు సంవత్సరాలకు పెంచుకునేల ఉత్తర్వులు విడుదల చేయించారు.రెండో మారు బి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు లతో సమావేశమైన రాష్ట్ర ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ యస్ యస్ ఆర్ రేట్లను పెంచుకోవడంతో పాటు విద్యుత్ లైసెన్సింగ్ బోర్డులో ఇద్దరు సభ్యులుగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులను నియమించిన విషయం విదితమే.

అదే సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.శివకుమార్,యస్.కే. మాజిద్ అహ్మద్ లు లైసెన్స్ గడువు పెంచాలన్న ప్రతిపాదనను మంత్రి జగదీష్ రెడ్డి ముందు పెట్టారు.అందుకు అనుగుణంగా స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణా రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 9 న జి ఓ నెంబర్ 22 ఉత్తర్వులు జారీచేశారు.ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి ఆ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.శివకుమార్,యస్.కే. మాజిద్ అహ్మద్ లతో పాటు లైసెన్సింగ్ బోర్డు సభ్యులు పి.సదానంద్, ఎన్.పర్వతాలులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో ముందెన్నడూ లేని విదంగా లైసెన్స్ గడువును మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పెంచడం చరిత్రాత్మక నిర్ణయమని వారు అభివర్ణించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs govt
  • Electricity Employees
  • telangana

Related News

Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన వికారాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక అనంతగిరి కొండలకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న DCC (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని, వారికి కీలకమైన దిశానిర్దేశం చేయనున్నారు

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

  • Telangana Hpv Vaccine

    HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

  • New Buyers

    తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Latest News

  • Khammam Velugumatla Bhoodan Land Demolition : వెలుగుమట్ల బాధితులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

  • టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

  • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

  • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

  • Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd