HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Election Winners List

Telangana Election Winners List : తెలంగాణ ఎన్నికల విజేతలు వీరే..

మొత్తం 119 నియోజకవర్గాల కు సంబదించిన పోలింగ్ నవంబర్ 30 న జరుగగా..ఈరోజు (డిసెంబర్ 3) ఫలితాలు వెల్లడయ్యాయి

  • Author : Sudheer Date : 03-12-2023 - 7:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Winners List
Winners List

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. మొత్తం 119 నియోజకవర్గాల కు సంబదించిన పోలింగ్ నవంబర్ 30 న జరుగగా..ఈరోజు (డిసెంబర్ 3) ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన అధికారులు..ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలుపెట్టారు. ముందు నుండి విజయ డంఖా మోగిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా 65 స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్ఎస్ 39 , బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించారు.

మరి ఈ 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ వారు ఏ ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారో చూద్దాం..

కాంగ్రెస్ విజేతల లిస్ట్ :

  • కొడంగల్ – రేవంత్ రెడ్డి (31,849 మెజార్టీ)
  • నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (54 వేల మెజార్టీ)
  • ఆందోల్ – దామోదర్ రాజ నర్సింహా (24,402 మెజార్టీ)
  • జుక్కల్(ఎస్సీ) – లక్ష్మీకాంతారావు (1734 మెజార్టీ)
  • ఇల్లందు – కోరం కనకయ్య (38 వేల మెజార్టీ)
  • మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు (30,458 మెజార్టీ)
  • చెన్నూరు – వివేక్ వెంకటస్వామి (37,189 మెజార్టీ)
  • మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (21 వేల మెజార్టీ)
  • హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి (32 వేల మెజార్టీ)
  • నిజామాబాద్ రూరల్ – డాక్టర్ భూపతి రెడ్డి (20 వేల మెజార్టీ)
  • వర్థన్నపేట – కే ఆర్ నాగరాజు (18 వేల మెజార్టీ)
  • పాలేరు – పొంగులేటి శ్రీనివాసరెడ్డి (52,207 మెజార్టీ)
  • మధిర – భట్టి విక్రమార్క (35,190 మెజార్టీ)
  • మెదక్- మైనంపల్లి రోహిత్(9,238 మెజార్టీ)
  • అశ్వరావుపేట(ఎస్టీ) – జారె ఆదినారాయణ (29,030)
  • ములుగు – సీతక్క
  • రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
  • బెల్లంపల్లి – గడ్డం వినోద్
  • పాలకుర్తి – యశస్విని రెడ్డి
  • కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
  • నారాయణఖేడ్ – పట్లోళ్ల సంజీవ్ రెడ్డి
  • జగిత్యాల – జీవన్ రెడ్డి
  • నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
  • వేములవాడ – ఆది శ్రీనివాస్
  • ఎల్లారెడ్డి – మదన్ మోహన్
  • మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
  • నకిరేకల్ – వేముల వీరేశం
  • నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
  • పరిగి – రామ్మోహన్ రెడ్డి
  • మానకొండూర్ – కవ్వంపల్లి సత్యనారాయణ
  • ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
  • బోధన్ – మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
  • మహబూబ్ నగర్ – జూపల్లి కృష్ణారావు
  • తుంగతుర్తి (ఎస్సీ) – మందుల శామ్యూల్
  • పినపాక – పాయం వేంకటేశ్వర్లు
  • నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
  • ఆలేరు – బీర్ల ఐలయ్య
  • దేవరకొండ – బాలు నాయక్
  • వనపర్తి – టి. మేఘారెడ్డి
  • వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్
  • ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
  • పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
  • భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
  • డోర్నకల్ (ఎస్టీ) – రాం చంద్రు నాయక్
  • మహబూబాబాద్ (ఎస్టీ) – మురళీనాయక్
  • పెద్దపల్లి – సీహెచ్ విజయ రమణారావు
  • కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
  • మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
  • హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
  • కోదాడ – ఎన్. పద్మావతి
  • తాండూరు – బి. మనోహర్ రెడ్డి
  • వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
  • మక్తల్ – వాకిటి శ్రీహరి
  • నారాయణ్ పేట్ – పర్ణిక చిట్టెం
  • భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి

బిఆర్ఎస్ విజేతల లిస్ట్ :

We’re now on WhatsApp. Click to Join.

  • గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
  • ముషీరాబాద్‌ ముఠా గోపాల్‌
  • కరీంనగర్‌ గంగుల కమలాకర్
  • శేరిలింగపల్లి అరికెపూడి గాంధీ
  • కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు
  • బోథ్‌ అనిల్‌ జాదవ్‌
  • సిరిసిల్ల కేటీఆర్
  • సిద్దిపేట – హరీష్ రావు
  • జనగాం – పల్లా రాజేశ్వర్
  • సూర్యాపేట జగదీష్‌ రెడ్డి
  • మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
  • మేడ్చల్‌ మల్లారెడ్డి
  • న‌ర్సాపూర్‌ సునీతా ల‌క్ష్మారెడ్డి
  • బాన్సువాడ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి
  • భద్రాచలం తెల్లం వెంకట్రావ్‌
  • సనత్‌నగర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  • అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌
  • కుత్బుల్లాపూర్‌ వివేకానంద
  • బాల్కొండ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి
  • ఖైరతాబాద్‌ దానం నాగేందర్
  • కంటోన్మెంట్‌ లాస్య నందిత
  • సికింద్రాబాద్‌ పద్మారావు గౌడ్‌
  • హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి
  • జహీరాబాద్‌ కొనింటి మానిక్‌ రావు
  • జగిత్యాల డాక్టర్ ఎం.సంజయ్ కుమార్
  • కోరుట్ల కల్వకుంట్ల సంజయ్
  • స్టేషన్ ఘన్‌పూర్ కడియం శ్రీహరి
  • అలంపూర్‌ కె.విజయుడు
  • గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • ఆసిఫాబాద్‌ కోవ లక్ష్మి
  • ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి
  • మల్కాజ్‌గిరి మరి రాజశేఖర్ రెడ్డి
  • దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి
  • బిజెపి విజేతల లిస్ట్ :
  • నిర్మల్ మహేశ్వర్ రెడ్డి
  • ముథోల్‌ రామారావు పటేల్
  • సిర్పూర్‌ పాల్వాయి హరీస్ బాబు
  • ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి
  • నిజామాబాద్ అర్బన్ దన్‌పాల్ సూర్య నారాయణ
  • గోషామహల్ రాజా సింగ్
  • ఆదిలాబాద్‌ పాయల్ శంకర్

ఎంఐఎం విజేతల లిస్ట్ :

  • మలక్‌పేట – అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
  • నాంపల్లి – మహ్మద్ మాజిద్ హుస్సేన్
  • కార్వాన్ – కౌసర్ మొహియుద్దీన్
  • చార్మినార్ – మీర్ జుల్ఫీకర్ అలీ
  • చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ
  • యాకుత్‌పుర – జాఫర్ హుస్సేన్ మేరాజ్
  • బహదూర్‌పుర – మహ్మద్ ముబీన్

Read Also : Chandrababu : అహంకారంతో విర్రవీగిన వారికి శిక్ష తప్పదు : టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • mim
  • Telangana Election Winners List
  • telangana elections

Related News

Bigshock

TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన వీరు ఘనవిజయం సాధించి

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

  • Shivaratri 2026 : శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

  • Jana Nayagan : ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లేనా ?

  • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

Trending News

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd