HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Debt 3 Lakh Crore And Ap Debt 4 Lakh Crore

AP And Telangana Debts : తెలంగాణ అప్పు 3.66 లక్షల కోట్లు.. ఏపీ అప్పు 4.42 లక్షల కోట్లు

AP And Telangana Debts : తెలంగాణ అప్పు ఎంత ? ఏపీ అప్పు ఎంత ? ఏ రాష్ట్రానికి ఎక్కువ అప్పు ఉంది ? 

  • Author : Pasha Date : 25-07-2023 - 7:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap And Telangana Debts
Ap And Telangana Debts

AP And Telangana Debts : తెలంగాణ అప్పు ఎంత ? ఏపీ అప్పు ఎంత ? 

ఏ రాష్ట్రానికి ఎక్కువ అప్పు ఉంది ? 

తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3.66 లక్షల కోట్లు.. ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు.. 

ఈ లెక్క లేటెస్టు .. 2023 మార్చి నాటిది అని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 

లోక్​సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈమేరకు  లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Also read : Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో, ఏపీలోని 7 జిల్లాల్లో ఇవాళ వానలు

కాళేశ్వరం కోసం రూ 6528 కోట్ల అప్పు

2019 సంవత్సరంలో తెలంగాణ అప్పు రూ.1.90 లక్షల కోట్లు ఉండగా.. 2020 నాటికి అది రూ.2.25 లక్షల కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పు  రూ. 2.71 లక్షల కోట్లకు చేరగా, 2022 మార్చికల్లా అది రూ. 3.14  లక్షల కోట్లకు పెరిగింది. ఇక 2023 మార్చి బడ్జెట్ సమయానికి తెలంగాణ అప్పు రూ.3.66 లక్షల కోట్లకు చేరుకుంది.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం రూ 6528.95 కోట్ల అప్పు, రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్ కోసం  రూ. 4,263 కోట్ల అప్పును తెలంగాణ సర్కారు చేసింది. క్రెడిట్‌ ఫెసిలిటీ ఫెడరేషన్స్‌ నుంచి టీఎస్​సీఎస్​సీఎల్ రూ. 15,643 కోట్ల అప్పు(AP And Telangana Debts) తీసుకుంది. డ్రింకింగ్​ వాటర్​ సప్లై కార్పొరేషన్ కోసం రూ.1407.97 కోట్ల అప్పు చేసింది.

Also read : Vastu Tips: ఇంట్లో ఈ మొక్కను పెంచితే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?

నాలుగేళ్లలో రూ.2.64 లక్షల కోట్ల నుంచి రూ.4.42 లక్షల కోట్లకు   

ఆంధ్రప్రదేశ్ అప్పు 2019 మార్చి నాటికి రూ.2.64 లక్షల కోట్లు ఉండగా 2020 మార్చి నాటికి రూ 3.07 లక్షల కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి రూ 3.53 లక్షల కోట్లున్న రాష్ట్ర అప్పు 2022 మార్చి నాటికి రూ 3.93 లక్షల కోట్లకు చేరింది. చివరకు 2023 మార్చి నాటికి మొత్తం అప్పు రూ.4.42 లక్షల కోట్లు అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3.66 lakh crore
  • 4.42 lakh crore
  • andhra pradesh
  • ap
  • AP And Telangana Debts
  • AP debt
  • jagan
  • kcr
  • telangana
  • Telangana debt

Related News

Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా

  • Kaleshwaram project irregularities KCR, Harish Rao

    KCR : కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు బిగ్‌ రిలీఫ్‌.

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Nara Bhuvaneshwari Anna Canteens

    Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

Latest News

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd