Telangana BJP: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లేనా?
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంటుంది. ఈ సారి మూడు బలమైన పార్టీలు బరిలోది దిగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది.
- Author : Praveen Aluthuru
Date : 13-08-2023 - 10:06 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana BJP: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంటుంది. ఈ సారి మూడు బలమైన పార్టీలు బరిలోది దిగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. ఇప్పటికే ఎవరికీ వారు తమ రాజకీయా వ్యూహాలతో ముందుకెళుతున్నారు. సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేలో నెగ్గిన వారికే టికెట్లు కేటాయించనున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ పార్టీ తమ పార్టీ అభ్యర్థులపై కసరత్తు చేసింది. ఇదిలా ఉండగా కొందరి పేర్లను ఇప్పటికే ఖరారు చేసిందట. ఆ అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గాలు ఏంటో చూద్దాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
పాల్వాయి హరీష్ బాబు – సిర్పూర్ కాగజ్ నగర్
సోయం బాపూరావు – బోథ్
మహేశ్వరరెడ్డి – నిర్మల్
రామారావు పటేల్ – ముథోల్
రమేష్ రాథోడ్ – ఖానాపూర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
మాల్యాద్రి రెడ్డి – బాన్సువాడ
ధర్మపురి అర్వింద్ – ఆర్మూర్
యండల లక్షీనారాయణ – నిజామాబాద్ అర్బన్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా
వివేక్ – ధర్మపురి
బోడిగ శోభ – చొప్పదండి
సోమారపు సత్యనారాయణ -రామగుండం
సునీల్ రెడ్డి – మంథని
బండి సంజయ్ – కరీంనగర్
ఈటల రాజేందర్ – హుజూరాబాద్
వేములవాడ – తుల ఉమ/ చెన్నమనేని వికాస
ఉమ్మడి మెదక్ జిల్లా
గడీల శ్రీకాంత్ గౌడ్ – పటాన్ చేరు
బాబూమోహన్ – ఆందోల్
రఘునందనరావు – దుబ్బాక
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
బూర నర్సయ్య గౌడ్ – ఇబ్రహీంపట్నం
అందెల శ్రీరాములు యాదవ్ – మహేశ్వరం
కొండా విశ్వేశ్వరరెడ్డి – రాజేంద్రనగర్
శ్రీశైలం గాడ్ – కుత్బుల్లాపూర్
రామచంద్రరావు – మల్కాజిగిరి
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ – ఉప్పల్
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా
మేకల సారంగపాణి – సికింద్రాబాద్
సనత్ సగర్ – సనత్ సగర్
ఎం. విక్రమ్ గౌడ్ – గోషామహాల్
చింతల రామచందర్ రెడ్డి – ఖైరతాబాద్
కిషన్ రెడ్డి – అంబర్ పేట
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
జితేందర్ రెడ్డి – మహబూబ్నగర్
సుధాకర్ రావు – కొల్లాపూర్
సతీష్ మాదిగ – అచ్చంపేట
డీ కే అరుణ – గద్వాల్
ఉమ్మడి నల్లగొండ జిల్లా
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి – మునుగోడు
సంకినేని వెంకటేశ్వరరావు – సూర్యాపేట
ఉమ్మడి వరంగల్ జిల్లా
రావు పద్మ – వరంగల్ పశ్చిమం
ఎర్రబెల్లి ప్రదీప్ రావు – వరంగల్ తూర్చు
Also Read: YSRCP : కన్నీరు పెట్టుకున్న తిరువూరు మున్సిపల్ ఛైరపర్సన్.. ఎమ్మెల్యే రక్షణనిధి తనను..?