PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది �
-
KTR: ఈ నెల 6న అసెంబ్లీ ముందు.. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా
KTR : కాంగ్రెస్(congress) పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr) విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈమే
Published Date - 12:32 PM, Mon - 4 March 24 -
Road Accident in Wanaparthy : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి
వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి(Car Out of Control) చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా. మరో ఏడుగురు తీవ�
Published Date - 11:57 AM, Mon - 4 March 24 -
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Published Date - 11:44 AM, Mon - 4 March 24 -
Madhavi Latha : ఒవైసీని హెచ్చరించిన బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవి లత
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ.. బీజేపీ (BJP) అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో హైదరాబాద్ నుండి చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెల్ల మాధవి లత (Madhavi Latha) పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. ఈమె పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఈమె గురించి తెలు
Published Date - 11:23 AM, Mon - 4 March 24 -
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డిం�
Published Date - 08:59 AM, Mon - 4 March 24 -
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ వివరాలివీ..
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల టూర్లో భాగంగా ఆయన రూ.56వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వీటిలో విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ సహా ద�
Published Date - 08:30 AM, Mon - 4 March 24 -
Congress MP Candidates : 14 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?
Congress MP Candidates : తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ 14 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
Published Date - 07:59 AM, Mon - 4 March 24 -
Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Published Date - 10:24 PM, Sun - 3 March 24 -
CM Revanth: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోంది: సీఎం రేవంత్
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందని అభిప్రాయపడ్డారు తెలంగాణ కం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్‌లో ‘గవర్నర్‌పేట టు గవర్నర్స్ హౌస్’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
Published Date - 09:43 PM, Sun - 3 March 24 -
DSC : తెలంగాణలో సోమవారం నుంచి డీఎస్సీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2024 నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి, దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 2గా నోటిఫికేషన్లో వెల్లడించారు. పాఠశాల విద్యా శాఖ, ప్రభుత్వ, స్థానిక సంస్థల ప�
Published Date - 09:18 PM, Sun - 3 March 24 -
Kaleshwaram Project : NDSA కాళేశ్వరం కోసం కమిటీ.. 4 నెలల్లో నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ), కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల పరిశీలన, అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చ�
Published Date - 08:55 PM, Sun - 3 March 24 -
Limca Book Records: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం
నిజామాబాద్: జిల్లా న్యాయసేవా, జిల్లా యంత్రాంగం, న్యాయశాఖ సంయుక్తంగా ఆదివారం మహిళలకు నిర్వహించిన ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 11 వేల మంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, కళ
Published Date - 07:10 PM, Sun - 3 March 24 -
BRS Public Meeting : ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ (BRS-BJP) మధ్య పోటీ అని , కరీంనగర్ లో ఈ నెల 12 భారీ బహిరంగ సభ (BRS Public Meeting) నిర్వహించబోతున్నట్లు ఈరోజు తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ (KCR) చెప్పుకొచ్చారు. �
Published Date - 06:44 PM, Sun - 3 March 24 -
Jithender Reddy : మహబూబ్ నగర్ సీటు నాకే అంటున్న జితేందర్ రెడ్డి
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సంబదించిన మొదటి విడుత అభ్యర్థుల జాబితాను బిజెపి (BJP) శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 195 మంది తో కూడిన జాబితాను రిలీజ్ చేయగా..అందులో 09 మంది తెలంగాణ నేతలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే, మిగిలిన స్థానాల కోసం ఆశావహులు అధిష్ఠానాన�
Published Date - 06:34 PM, Sun - 3 March 24 -
Old City Metro: ఎట్టకేలకు ఓల్డ్ సిటీకి మెట్రో.. 7న సీఎం శంకుస్థాపన
పాతబస్తీకి మెట్రో మోక్షం లభించనుంది. ఓల్డ్ సిటీకి మెట్రో సేవలు అంశం గత పదేళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్టకేలకు ఆ ఏరియాలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.
Published Date - 04:24 PM, Sun - 3 March 24