HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli To Be Reappointed As Rcb Captain

RCB captain: ఆర్సీబీ కెప్టెన్ మారబోతున్నాడా..? హర్భజన్ కామెంట్స్ వైరల్

ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్ ల్లో తడబడ్డ ఆ జట్టు గతా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2024 - 2:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB captain
RCB captain

 RCB captain: ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్ ల్లో తడబడ్డ ఆ జట్టు గతా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. ఆర్సీబీ చివరి మ్యాచ్ ల్లో ఢిల్లీపై విజయం సాధించింది.

ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ భిన్నమైన వాదనలను తెరపైకి తీసుకొచ్చాడు. వర్కౌట్ అవుతుందో లేదో పక్కనపెడితే హర్భజన్ చేసిన కామెంట్స్ పై కోహ్లీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కోహ్లిని మళ్లీ కెప్టెన్‌గా చేయాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ని కోరాడు హర్భజన్ సింగ్. 2013లో కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీని చేపట్టాడు. 2021 వరకు జట్టుకు సారధిగా వ్యవహరించాడు. 2022లో ఆర్సీబీకి డుప్లెసిస్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా ఎందుకు చేయకూడదు? చెన్నై సూపర్ కింగ్స్‌పై ఎంఎస్ ధోని ప్రభావం చాలా ఉంది. అలాగే విరాట్ కోహ్లీ ప్రభావం ఆర్సీబీపై కచ్చితంగా ఉందన్నాడు బజ్జి .ఇప్పుడు ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ విరాట్ కోహ్లినే జట్టుకు సారథ్యం వహించాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు హర్భజన్.

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 661 పరుగులు చేశాడు. అందులో ఐదు అర్ధ సెంచరీలు మరియు ఒక సెంచరీ ఉన్నాయ్. ఈ ఏడాది కోహ్లి సగటు 66.10 మరియు స్ట్రైక్ రేట్ 155.16. ఈ సీజన్‌లో కోహ్లీ తర్వాత రెండో స్థానంలో రితురాజ్ గైక్వాడ్ 13 మ్యాచ్‌ల్లో 583 పరుగులు చేశాడు.

Also Read: Team India: టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో రాణించ‌గ‌ల‌దా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harbhajan singh
  • ipl 2024
  • ms dhoni
  • RCB captain
  • virat kohli

Related News

Spencer Johnson

సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.

  • Rohit Sharma-Virat Kohli

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd