HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Service Programs In The Spirit Of Grandfather Kcrs Grandson Himanshu

Kalvakuntla Himanshu: తాత స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు : కేసీఆర్ మనువడు హిమాన్షు

తాతగారి నుంచి పొందిన స్ఫూర్తితోనే తన దాతృత్వానికి కృషి చేశారన్నారు హిమాన్షు.

  • Author : Balu J Date : 12-07-2023 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Son Himanshu Developed Government School in Gowlidoddi
KTR Son Himanshu Developed Government School in Gowlidoddi

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు (Kalvakuntla Himanshu) ఒకవైపు చదువుతూనే, మరోవైపు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విద్యార్ది దశలోనే పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తోటి విద్యార్థులు, స్కూ టీచర్స్ సాయంలో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేస్తూ, అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హిమాన్షు మీడియాతో మాట్లాడారు.

తాతగారు (కేసీఆర్) నుంచి పొందిన స్ఫూర్తితోనే తాను సేవా, దాతృత్వానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. హిమాన్షు సేవా కార్యక్రమాలలో భాగంగా స్థానిక పాఠశాలలను దత్తత తీసుకోవడం జరిగింది. ఊహించనిరీతిలో స్కూల్ ను డెవలప్ చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా, హిమాన్షు తన తల్లితో కలిసి పూజ్యమైన పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు.

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. తన తండ్రి కేటీఆర్‌తో పోలికల గురించి అడిగినప్పుడు, హిమాన్షు వాటిని కొట్టిపారేశారు.  తన తండ్రి అసాధారణమైన పనితీరును, ప్రజా సేవకు అంకితమైన నాయకత్వ లక్షణాలను ప్రశంసించాడు. తన తండ్రి నిబద్ధత స్థాయికి సరిపోలడం సరికాదన్నాడు. అయితే హిమాన్షు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రశంసిస్తుండగా, మరో వర్గం ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.

Also Read: Hyderabad: మానవత్వానికే మచ్చ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డనే చంపిన తల్లి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Himanshu
  • hyderabad
  • ktr

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd