HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Secret Camera In Bathroom Owner Arrested

CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-10-2025 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cctv Camera In Bathroom
Cctv Camera In Bathroom

హైదరాబాద్ జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్‌రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోని బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమానికి తెలపడంతో ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. ఈ నెల 13న బాత్రూంలోని బల్బ్ హోల్డర్ నుంచి స్క్రూ పడిపోయిందని వివాహిత భర్త గమనించి దానిని పరిశీలించాడు. లోపల లైట్ వేసి చూడగా.. కెమెరా ఉన్న విషయం తెలిసింది. దీనిపై ఇంటి యజమానిని నిలదీయగా.. తిరిగి వారినే బెదిరించాడు. దీంతో చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathroom camera
  • cctv camera
  • CCTV Cameras
  • telangana

Related News

Uttam Kumar Reddy

శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Zaheerabad

    తెలంగాణ లో మరో నగరం రియల్ హాట్ స్పాట్ గా మారబోతుంది !!

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

Latest News

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

  • భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd