HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rgv To Make A Biopic On Cm Kcr

KCR Biopic: కేసీఆర్ పై వర్మ బయోపిక్.. టైటిల్ ‘టైగర్ కేసీఆర్’

నిత్యం వార్తలో నిలిచే డైరెక్టర్ వర్మ మరోసారి చర్చనీయాంశమవుతున్నాడు. తన ట్వీట్స్, ప్రకటనలతో హాట్ టాపిక్ నిలిచే ఆర్జీవీ సంచలన

  • Author : Balu J Date : 14-10-2022 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr And Rgv
Kcr And Rgv

నిత్యం వార్తలో నిలిచే డైరెక్టర్ వర్మ మరోసారి చర్చనీయాంశమవుతున్నాడు. తన ట్వీట్స్, ప్రకటనలతో హాట్ టాపిక్ నిలిచే ఆర్జీవీ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు బయోపిక్ గురించి చిత్ర నిర్మాత మీడియాకు హింట్ ఇచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆర్జీవీ బయోపిక్ తీయాలని ఆలోచిస్తున్నానని, అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన ‘డేంజరస్‌’ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో టైగర్‌ కేసీఆర్‌ బయోపిక్‌ను ప్రకటించినా అది నిర్మించలేకపోయింది.

అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.ఈ  సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం మరో రంగస్థల నటుడిని ఎంపిక చేయాలనుకున్నట్టు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక  ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ‘ఉద్యమ సింహం’తో పాటు శ్రీకాంత్ హీరోగా ‘తెలంగాణ దేవుడు’ టైటిల్స్‌తో లు కూడా తెరకెక్కాయి. అవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రామ్ గోపాల్ వర్మ.. కేసీఆర్ బయోపిక్‌లోని ఏ యాంగిల్‌ను తీసుకొని తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.  చెప్పినట్టే.. ఆర్జీవి ఈసారైనా కేసీఆర్ బయోపిక్‌ను అనుకున్నట్టే తెరకెక్కిస్తారా లేకుండా పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి. కాగా ఇటీవల జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన సీఎం కేసీఆర్ ను పాన్ ఇండియా హీరో అంటూ  వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల నాటికి వర్మ బయోపిక్ రావొచ్చునని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biopic
  • cm kcr
  • Ramgopal varma
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd