HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Public Rush At Aadhar Centers For Update

Aadhar Centers : కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఏమోకానీ ఆధార్ సెంటర్లకు కాసుల వర్షం కురుస్తుంది

  • Author : Sudheer Date : 24-01-2024 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ahdar
Ahdar

ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డే (Adhar Card) ముఖ్యం. తినే అన్నం దగ్గరి నుండే వాడే ఫోన్ వరకు ఇలా ప్రతిదీ ఆధార్ కార్డు తోనే ముడిపడింది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే స్కిం లు అందుకోవాలంటే ఆధార్ అనేది తప్పనిసరి.. ఈ ఆధార్ కు సంబంధించింది ఏంచేయాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే. అక్కాడితేనే ఆధార్ పని అవుతుంది. దీంతో ఆధార్ సెంటర్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఆధార్ సెంటర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ఆధార్ తో ముడి పెట్టేసరికి ప్రతి ఒక్కరు ఆధార్ సెంటర్ కు పరుగులుపెడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆధార్ లో కుటుంబ సభ్యులను జత చేయడం..ఆధార్ లో ఫోన్ నెం ను జత చేయడం..ఆధార్ అడ్రెస్ మార్చడం..కొత్త ఆధార్ కు అప్లై చేయడం..ఇలా ఒకటేంటి ఎన్నో మార్పులు చేర్పులు చేసేందుకు ఆధార్ సెంటర్లకు వెళ్తున్నారు..ఇదే క్రమంలో కొన్ని పుకార్లు కూడా ఆధార్ సెంటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీలు కావాలంటే ఆధార్ అప్డేట్ అయి ఉండాలనే పుకార్ల నేపథ్యంలో ఎక్కడ చూసిన ఆధార్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ ఏపీజీవీ బ్యాంక్ సమీపంలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు గంటల తరబడి బారులు తీరారు. ఓ పక్క విపరీతమైన చలి ఉన్నప్పటికీ చాలామంది షెట్లర్లు వేసుకొని లైన్లో నిల్చున్నారు. మహిళలు , వృద్దులు , మగవారు , చిన్నవారు ఇలా వయసుతో సంబంధం లేకుండా అంత క్యూ లో నిల్చున్నారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఏ ప్రభుత్వం వచ్చిన బాగుపడేది ముందు ఆధార్ సెంటర్లే అని అంత మాట్లాడుకుంటున్నారు.

ఆధార్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం

నాగర్‌కర్నూల్ – కాంగ్రెస్ గ్యారంటీలు కావాలంటే ఆధార్ అప్డేట్ అయి ఉండాలనే పుకార్ల నేపథ్యంలో.. నాగర్‌కర్నూల్ ఏపీజీవీ బ్యాంక్ సమీపంలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు గంటల తరబడి బారులు తీరారు. pic.twitter.com/7RH8oy5I9B

— Telugu Scribe (@TeluguScribe) January 24, 2024

Read Also : Budget 2024 : హోమ్‌ లోన్‌ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్న బడ్జెట్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadhar Centers
  • Aadhar Centers For Update s
  • Congress 6 Guarantees
  • Public Rush
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

Latest News

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

  • AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd